New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రీమించింది నిన్నే – 3

ప్రీమించింది నిన్నే – 3

 

 

    విజ్జు మెల్లగా ఆరు దగ్గరికి వెళ్లి ఆరు చేతిని తన చేతిలోకి తీస్కొని…. ఆరు ఎప్పుడు చెప్తావ్ కదా నీకు నేనే సొంత చెల్లి అన్నయ్య అని ఇప్పుడు నువ్ దూరం అయిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేస్తావ్ ఆరు… ప్లీజ్ రా ట్రీట్మెంట్ కి సహకరించు రా మా మంచి ఆరు కదా నీకు ఎప్పుడు ఈ అన్నయ్య తోడు ఉంటాడు ఆరు…. బయట నీకోసం వెయ్యి కళ్ళతో వైష్ణవి ఎదురు చూస్తుంది నాన్న…. అజ్జు గురించి కాకుండా మాకోసం బ్రతుకు ఆరు బ్రతకాలి నువ్ ఏంటో నిరూపించే టైం ఇది ఆరు…..

 

 

    ఆరు కళ్ళల్లో నుంచి నీళ్లు బయటకి వస్తాయి…. అవి చుసిన విజ్జు కన్నీళ్లు తుడిచి ఫోర్ హెడ్ మీద కిస్ చేసియ్… ట్రీట్మెంట్ కి సపోర్ట్ చెయ్ బంగారం…. నువ్ లేకపోతే ఈ అన్న కూడా బ్రతికి ఉండడు ….

అని చెప్పి బయటకి వచ్చి డాక్టర్ కు మేటర్ చెప్పి లోపలికి పంపిస్తాడు విజ్జు….

 

    వైష్ణవి చెయ్యి గట్టిగ పట్టుకుని కళ్ళుమూసుకుంటాడు విజ్జు….ఎం కాదు లే విజ్జు నువ్ కామ్ అవ్వు అంత మంచి జరుగుతుంది లే అని చెప్తుంది వైష్ణవి కి తన లోపల బాధ ఉన్న విజ్జు కి దైర్యం చెప్తుంది….

 

 

      2 హౌర్స్ తర్వాత icu నుండి బయటికి వచ్చిన డాక్టర్… She is out of డేంజర్…. కాకపోతే కోనేం మైండ్ డిస్టర్బ్ గా ఉంది మీరు జాగ్రత్త గా చూసుకోండి అని చెప్పి 3 హౌర్స్ లో స్పృహ వస్తుంది అని చెప్పి డాక్టర్ కేబిన్ కి వెళ్తాడు….

 

 

     ఇప్పుడు విజ్జు కి ఉపిరి  ఆడుతుంది…. వైష్ణవి విజ్జు ని తీసుకుని కాంటీన్ కి వెళ్లి కాఫీ తాగి మళ్ళీ వచ్చి icu ముందు వెయిట్ చేస్తూ ఉంటారు…

 

 

😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

 

 

   మార్నింగ్ రొమాన్స్ తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీస్ కి వెళ్తారు.

 

       అజ్జు రోజు లానే విజ్జు కోసం చూస్తాడు  బట్ విజ్జు కనిపించడు… వీళ్ళడ్రామా అయిపోలేదు ఏమో ఇంకా అని తన కేబిన్ లోకి వెళ్తాడు….

 

   కాసేపు తర్వాత జ్వాలా అజ్జు బేబీ అంటూ కేబిన్ లోపలికి వెళ్తుంది…. చెప్పు బేబీ అని అజ్జు అంటాడు…. జ్వాలా అజ్జు ఒడిలో కూర్చొని నాకు బోర్ కొడుతుంది ఆఫ్టేర్నూన్ లంచ్ కి వెళ్దాం అని గోము గా అడుగుతుంది….

 

 

సరే బేబీ వెళ్దాం ఇంకా వన్ హౌర్ టైం ఉంది…. నాకు వర్క్ ఉంది అయిపోగానే వెళ్దాం అని అంటాడు అజ్జు…. బేబీ 5 లాక్స్ మనీ కావాలి అని అజ్జు ని అడుగుతుంది జ్వాలా…. ఎందుక్ బేబీ అని అడుగుతాడు అజ్జు…. షాపింగ్ చెయ్యాలి అని చెవుతే నేని వస్త కదా ఆఫ్టర్నూన్ వెళ్దాం లే అంటాడు అజ్జు…

 

   అజ్జు మాటకి తడబద్దతు లేదు బేబీ నాకు ఇప్పుడే కావాలి అని పట్టు బట్టి 5లాక్స్ చెక్ తీసుకొని బయటికి వస్తుంది జ్వాలా.

 

జ్వాలా బయటికి వచ్చి తన బాయ్ఫ్రెండ్ కి కాల్ చేసి 5 లాక్స్ చెక్ తీసుకున్న అని హ్యాపీ గా చెప్తుంది.

 

వాడు ఏమో బేబీ నైట్ పబ్ కి వెళ్దాం అని అంటాడు.

 

లేదు రా ఇప్పుడు నిన్ను కలిస్తే మొత్తం పెంట పెంట అయిపోతుంది కొన్ని డేస్ వెయిట్ చెయ్ బేబీ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది….

 

🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲

 

ఇక్కడ హాస్పిటల్ లో 2 హౌర్స్ తర్వాత ఆరు కళ్ళు తెరుస్తుంది..

 

నర్సు వచ్చి విజ్జు దగ్గరికి వచ్చి సార్ ప్యాషియంట్ కి స్పృహ వచ్చింది అని చెప్తుంది…

 

విజ్జు వైష్ణవి లోపలికి వెళ్తారు…విజ్జు ఆరు దగ్గరికి వెళ్లి బంగారం అని పిలుస్తాడు. ఆరు అన్నయ్య అజ్జు రాలేదా. వచ్చాడా బయట ఉన్నాడు నాకు ఇలా అయ్యింది అంటే అజ్జు అసలు తట్టుకోలేడు అజ్జు రమ్మని చెప్పు అన్నయ్య ఒకసారి చూడాలి అని విజ్జు ని అడుగుతుంది…

 

 

విజ్జు కోపం గా నువ్వు మారవా ఆరు. వాడు రాలేదు కాల్ చేసి మేటర్ చెప్తే డ్రామా అని అన్నాడు బంగారం. వాడ్ని మర్చిపో నాకు నువ్వు ఇంపార్టెంట్ రా అర్థం చేసుకో ఆరు నీకు నేను వైషూ ఉన్నాం కదా.

 

 

ఆరు కన్నీళ్లతో విజ్జు ని చూస్తుంది. నన్ను ఎందుకు తీసుకొచ్చావ్ అన్నయ్య అక్కడ వదిలెయ్యాల్సింది కదా ఎందుకు కాపాడవ్ అని విజ్జు ని అడుగుతుంది…

 

 

విజ్జు కోపం గా చెయ్యి ఎత్తుతాడు కొట్టడానికి. అంత లో వైషూ అడ్డం గా నిలబడి మరి చేస్తున్నావ్ నువ్వు విజ్జు అది ఎదో బాధ లో ఆలా మాట్లాడుతుంది. నువ్వు ఉండు నేను మాట్లాడతా.

 

వైషూ ఆరు దగ్గరికి వెళ్లి ఆరు చేతిని తన చేతిలోకి తీసుకుని. నువ్వు ఈ నిజాన్ని ఆక్సిప్టు చెయ్యాలి మూవ్ ఆన్ అవ్వాలి..

 

విజ్జు ఆరు దగ్గరికి వెళ్లి నువ్వు రెస్ట్ తీస్కో బంగారం. నేను వెళ్లి బిల్ పే చేసి వస్తాం అని వైషూ ని తీసుకుని బయటికి వస్తాడు.

 

విజ్జు బయటికి వచ్చి వైషు ఆరు మూవ్ ఆన్ అవుతుందా అని అడుగుతాడు.

 

అవుతుంది లే విజ్జు మనం ఆరు మూవ్ ఆన్ అవ్వే వరకు తమ దగ్గరే ఉందాం అని అడుగుతుంది వైషూ..

 

సరే వైషు అలాగే చేద్దాం లే అని బిల్ పే చేసి మళ్ళీ ఆరు దగ్గరికి వస్తే ఎదో ఆలోచిస్తూ ఉంటుంది ఆరు అప్పుడు వైషూ దగ్గరికి వెళ్లి ఆరు అని పిలుస్తుంది అప్పుడు ఉలిక్కి పడి ఆలోచన నుంచి బయటికి వస్తుంది ఆరు…

 

 

ఇది వన్ డే లో అజ్జు కి ఆరు కి జరిగింది….

 

 

కంటిన్యూ….

మీ క్వీన్ 🌹

 

ఆరు మూవ్ ఆన్ అవుతుందా..?

అజ్జు జ్వాలా గురించి నిజం తెలిస్తే..?

వైష్ణవి విజ్జు ల ప్రేమ..

నెక్స్ట్ part లో చూద్దాం….