అర్చిత ఉదయం లేచి శకుంతల కి సాయం చేసి వెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి హల్ లోకి వచ్చేసరికి అశ్విత.. గోపాల్ గారు కాఫీ తాగుతూ ఉన్నారు అశ్వి నీతో మాట్లాడాలి ఇలా రా అని పక్కకి పిలిచింది అర్చిత హ అక్క వస్తున్నా అంటూ ఇద్దరు రూమ్ లోకి వెళ్ళారు అర్చిత నే కోపం గా చూస్తున్న అశ్విత తో నీకు ముప్పై వేల తో ఏం పని అని అశ్వి అడుగుతుంది అర్చిత ఏయ్…నువ్వు నన్ను అడిగేదానివి అనుకుంటున్నావా.. అమ్మ ని అడగకుండా నన్ను అడిగినప్పుడే…