New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బంధమే.. అనుబంధమైతే – 9

బంధమే.. అనుబంధమైతే – 9

షిఫ్ట్ వైజ్ గా చేంజ్ అయ్యే మెయిడ్స్ ఎప్పటికప్పుడు ఆ విల్లాని మెరిసే లా చేస్తూనే ఉంటారు ఏ చిన్న పొరపాటు జరిగిన అరణ్య్ వేసే శిక్ష ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒళ్ళు… కళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు… @@@@@ చేయమనే చెప్పాను కదమ్మా… రా భోజనం చేద్దువు అని ఫుడ్ ని ప్లేట్ లో వడ్డించారు హ అని తల ఊపి వెళ్లి కూర్చొని తింటూనే కళ్ళకి నీళ్లు తెచ్చుకుంది ఏంటమ్మా కారం గా ఉందా.. మంచినీళ్లు తాగు అంటూ…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay