New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బంధమే.. అనుబంధమైతే – 21

బంధమే.. అనుబంధమైతే – 21

ఏం మాట్లాడవేంటి అరణ్య్ అని కాస్త గంభీరంగా అన్నారు తాతగారు వాడికే ఇస్తున్న మాట్లాడండి అంటూ ఫోన్ తీసి శౌర్య చేతిలో పెట్టి బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అరణ్య్.. హలో తాతయ్య చెప్పండి అన్నాడు శౌర్య… కఠినమైన స్వరం తో… ” నేను కాదు నువ్వు చెప్పాలి శౌర్య.. ” అన్నారు ఏం చెప్పమంటారు తాతయ్య… నా మనసులో ఉన్నది ఇంతకుముందే మీకు చెప్పాను.. ఇప్పుడు చెప్పడానికి ఏమి లేదు.. ఇదే నీ చివరి మాట నా…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay