New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మనసు చూడ తరమా 💗 – 10

మనసు చూడ తరమా 💗 – 10

డ్యూటీ పూర్తి చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్లొచ్చు అనుకున్న నర్స్ అనిత నాలుగు రోజులు అనే సరికి… బిక్క మొహం వేసి అతన్నే చూస్తుంది…  ఏంటి ఉండవా అన్న అనిర్వాణ్ మాటకి… అతని గొంతులోని పదునుకి… కుదరదు అనే మాట గొంతు దాటి బయటకు రాదు ఆమెకు…  అలాగే చూస్తున్న ఆమెతో… తనకు రెండు రోజుల్లో స్పృహ రావచ్చు… ఆమె కన్సియస్ లో కీ వచ్చాక కూడా వెంటనే తన పని తను చేసుకోలేదు… నువ్వైత…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay