నాకు అంత మర్యాదలేమి అవసరం లేదు కూర్చోండి అని ఎదురుగా కూర్చో పెట్టుకొని ఆమెతో ముచ్చట్లు మొదలు పెడుతుంది అనిత… అనిత కిందకి వెళ్ళాక… పేషెంట్ హార్ట్ బీట్ చెక్ చేసి… డ్రిప్స్ మారుస్తున్న అనిర్వాణ్ కీ… వెట్ క్లోత్ వేసి డ్రెస్ చేంజ్ చెయ్యడానికి ఆమెకు డ్రెస్సెస్ తీసుకురాలేదనే విషయం గుర్తొస్తుంది… ❤️ ఊరి చివర జన సంచారం పెద్దగా లేని రోడ్ లో ఓ పక్కన బైక్ అప్పుకున్న మిథున్… ఫోన్ గా…