పెళ్లి చూపులు -22 అలాగే అమ్మ నాన్న అంటూ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి తన లగేజ్ అంతా సర్దుకుని నైట్ హైదరాబాద్ బస్సు ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదులో దిగింది మహాలక్ష్మి… ఉదయాన్నే తను రెంటుకు తీసుకున్న ఇంటిలోనికి అడుగుపెట్టిన మహాలక్ష్మిని చూసి మహాలక్ష్మి ఫ్రెండ్ అయినా రమ్య “ఏంటి మూడు రోజులు లేటుగా వస్తున్నావ్! ఇంతకీ పెళ్లిచూపులు ఓకే అయ్యాయా? అందుకేనా ఇంత లేటుగా వస్తున్నావ్?!” అని ఆనందంగా అడిగింది. అస…