పెళ్లి చూపులు -23
“ఇదేంటబ్బా ఇలా మాట్లాడుతుంది” అని అనుకుంటూ ఆఫీస్ కి రెడీ అయింది సిరి..
ముగ్గురు కూడా ఒకే క్యాబ్లో ఆఫీస్ కి వెళ్లారు
“నేను లేనప్పుడు ఆఫీసులో ఏం జరిగింది” అని రవిని అడిగింది సిరి
రవి చెప్పడానికి నోరు తెరుస్తుంటే రమ్య కోపంగా చూడటంతో “అది ఏం లేదులే” అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు..
“”ఇదేంటి సస్పెన్షన్ సినిమా చూస్తున్నట్లుగా ఇలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ”” అని అనుకుంటూ ఆఫీస్ ముందు క్యాబ్ దిగారు..