డ్రైవింగ్ సీట్ సైడ్ వచ్చిన అర్జున్ కాలర్ బిగించి.. రెడీ టు పే ఫర్ ఎవ్రీథింగ్. మేఘ ను నువ్వు ఎంతగా ఏడిపించావో దానికి టు టైమ్స్ పెయిన్ నీకు ఇస్తా.. అని లాయర్ అని కూడా మర్చిపోయి వార్నింగ్ ఇస్తున్న రిత్విక్ ని ఒక ఐ బ్రో రైస్ చేసి సీరియస్ గా చూశాడు అర్జున్.