మీ అన్న గురించి తెలిసి కూడా నన్ను అడుగుతున్న చూడు అని పెళ్ళాం మీద పళ్ళు బిగించిన విష్ణు.. ఉదయం నుంచి ఉన్న టెన్షన్ తో సరిగా తినింది కూడా లేదు. ముందు తిను, రేపు మళ్లీ ఏం జరుగుతుందో తెలియడం లేదు అని అక్కడితో కట్ చేసి కొడుకుకి తినిపిస్తూ డిన్నర్ కంప్లీట్ చేశారు.