మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 2
దేవయాని గారు లోపలికి వెళ్లే సరికి దేవేంద్ర గారు టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తు ఉంటారు అప్పుడే డోర్ ఓపెన్ అవ్వడం తో అటు చుస్తే దేవయాని గారు లోపలికి రావడం చూసి అడుగులు అటు వేస్తారు.
దేవయాని గారు దేవేంద్ర ని పట్టించుకోకుండా పక్కకి వెళ్తున్న ఉంటే దేవేంద్ర దేవయాని గారిని వెనక నుంచి హద్దు కుని ఏంటి అలకే అంటే.
అవును అంటుంది.ఈ అలకే లా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అంటాడు దేవేంద్ర.
వదులు దేవేంద్ర నేను ఫ్రెష్ అవ్వాలి అంటే నేను అవ్వాలి అని పద ఇద్దరం ఫ్రెష్ అవ్వుదాం అని దేవయాని గారిని ఎత్తుకుని వాష్రూమ్ కి వెళ్తాడు.
లోపలికి వెళ్లి లాక్ చేసి షవర్ దగ్గర నిలబడతారు ఇద్దరు. ఏంటి దేవేంద్ర ఇది మీకు పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు మీరు ఇంకా ఇలా చేస్తే ఎలా బాగోదు వదలండి అంటే. నేను ఎం ఓల్డ్ అయిపోలేదు కధే అని పెదాలు అందుకుంటారు దేవేంద్ర గారు.
దేవయాని చెప్పిన వినడు అని దేవేంద్ర మెడ చుట్టు చేతులు వేసి తను సహకరిస్తుంది.
రొమాన్స్ అయ్యాక 20 మినిట్స్ తర్వాత దేవేంద్ర గారు బయటికి వస్తే వెనుక దేవయాని గారు కుడా వచ్చి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తారు ఇద్దరు దేవేంద్ర గారు ట్రాక్ ప్యాంటు వేసుకుంటూ ఉంటే జీన్స్ వేసుకోవచ్చు కదా దేవేంద్ర అంటుంది దేవయాని. ఇప్పుడే కాదే ఓల్డ్ అన్నావ్ మల్ల జీన్స్ ఎందుకు అంటే వేసుకో అని పట్టుబట్టి జీన్స్ వేలకునేలా చేస్తుంది.
టీ షర్ట్ కుడా దేవయాని గారే వేస్తె హెయిర్ సెట్ చేసుకుంటారు దేవేంద్ర గారు.
దేవయాని చీర తీసుకోవడం చూసి ఓయ్ చీర వద్దు అని తానే ఇద్దరికీ కలర్ కమినేషన్ గా జీన్స్ టీ షర్ట్ తీసి దేవేంద్ర గారే వేస్తరు.
దేవేంద్ర ఏంటి ఇది అంటే love మ్యారేజ్ కదా అ మాత్రం ఉంటుంది అని 20 మినిట్స్ కి రెడీ అయ్యి బయటికి వస్తారు ఇద్దరు.
రిత్విక కుడా జీన్స్ లోనే రెడీ అయ్యి వస్తే అమ్మ నాన్న ని ఒహ్హ్ సూపర్ ఉన్నావ్ డాడీ అంటుంది.
మరి నేను అని బుంగమూతి పెడుతుంది దేవయాని నువ్వు నువ్వు బంగారం మా అంటూ పై నుంచి దిగుతాడు రుద్ర.
తండ్రి కూతురికి లుక్ ఇచ్చి కొడుకు దగ్గరికి వెళ్తుంది దేవయాని.
అబ్బా అంటూ చూస్తారు నాన్న కూతురు.
రుద్ర వాళ్ళ అమ్మ బుగ్గ పై ముద్దు పెట్టి పద అమ్మ ని భుజం పై చెయ్యి వేసి గాగుల్స్ పెట్టుకుంటారు.
డాడ్ వీళ్ళు ఓవర్ చేస్తున్నారు నువ్వు నాకు కొత్త మమ్మి ని తీసుకురా డాడ్ అంటూ బుగ్గ పై ముద్దు పెడుతుంది రిత్విక.
నువ్వు అడిగితె నేను చేస్తా ఓకే తెద్దాం బంగారం అంటూ వీళ్ళు గాగుల్స్ పెట్టుకుని స్టైల్ గా బయటికి వస్తారు.
రుద్ర వెళ్లి కార్ డోర్ తీస్తే దేవేంద్ర గారిని డాడ్ మనo బైక్ మీద వెళ్దాం అంటే సరే బంగారం అని స్పోర్ట్స్ బైక్ తెస్తారు దేవేంద్ర గారు.
రుద్ర ని కుడా బైక్ తెమ్మంటుంది దేవయాని రుద్ర కుడా వెళ్లి స్పోర్ట్స్ బైక్ వేసుకుని వచ్చి దేవయాని ముందు ఆపితే ఎక్కుతుంది.
రీత్విక్ mee ఎంజాయ్మెంట్ మీది మా ఎంజాయ్ మాది అని ఎవరికీ నచ్చినట్టు వీళ్ళు వెళ్తారు.
డాడ్ పానీపూరి అంటుంది రిత్విక ఓకే బంగారం అని బండి దగ్గర అపి వెళ్తారు.
కొద్దీ సేపటికి రుద్ర దేవయాని హారు కుడా అక్కడికి వచ్చి రుద్ర అది చూసి చి చి ఇక్కడ తింటారా అమ్మ మనం five స్టార్ట్ హోటల్ కి వెళ్దాం అని వాళ్ళకి o లుక్ ఇచ్చి వెళ్తారు.
రిత్విక కుడా డాడ్ మనం కుడా తగ్గకూడదు అని రుద్ర వెనుక వీళ్ళు కుడా స్టార్ట్ అవుతారు.
కాసేపటికి 4 ఫైవ్ స్టార్ హోటల్ ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే. రిత్విక వాళ్ళ నాన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు.
వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఒక ఆమె వచ్చి మీరు దేవేంద్ర కదా అంటుంది ఎస్ me చెప్పండి ఏంటి అంటే దేవా మర్చిపోయావ్ కదా నేను సుజాత నువ్వు సుజి అని పిలుస్తావ్ మనం ఇంటర్ లో చదువుకున్నాం అంటుంది. అప్పుడు దేవేంద్ర గారు లేస్తే ఓహ్ సుజి నువ్వా మర్చిపోయా అంటూ లేస్తాడు దేవేంద్ర. సుజి దేవేంద్ర ని హాగ్ చేసుకుంటుంది.
ఇది అంత చూస్తున్న దేవయాని గారికి కోపం వస్తుంది. రుద్ర మా ఫ్రెండ్ ఉంటుంది నువ్వు ఫెయిల్ అవ్వకు వాళ్ళు ఆర్డర్ఇచ్చినవి వస్తే తింటూ ఉంటారు. దేవయాని గారు ఒక కన్ను ఒక చెవి వీళ్ళ మీదే ఉంటాయి.
దేవేంద్ర సుజి కూర్చో డిన్నర్ చేద్దాం అంటే లేదు దేవా తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్న వెళ్ళాలి అని నీ కూతురా అంటే హ అంటాడు.
రిత్విక హాయ్ ఆంటీ అంటే హాయ్ అని చెప్పు వెళ్ళిపోతుంది.
దేవేంద్ర గారు రుద్ర వాళ్ళ వైపు చుస్తే తననే కాల్చేలా చూస్తున్న దేవయాని చూస్తాడు అప్పుడు కానీ తెలీదు తను ఎం చేసాడో .
కంటిన్యూ….
Swipe left/right or tap the sides to turn pages