మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 3
దేవేంద్ర పక్కన పెళ్ళాన్ని పెట్టుకొని ఎవడైనా ఇంకో అమ్మాయితో మాట్లాడతాడా నీకు ఉంది దేవేంద్ర ఈరోజు అయిపోయావు. అది కాకుండా హగ్గు చేసుకుంటావా నైట్ కి గంగతో ఫిక్స్.
రిత్విక ఆర్డర్ ఇచ్చింది వచ్చాక ఇద్దరు తిని నలుగురు బయటికి వస్తారు.
రిత్విక డాడీ రైడ్కి వెళ్దాం అని అడుగుతుంది అలాగే బంగారం.
రిత్విక దేవేంద్ర గారు బైక్లో వెళ్తే దేవయాని గారు రుద్ర బైకుల వస్తారు వెనుక సడన్గా ఒక చోట ఆపి వెనక చూస్తా రుద్ర వాళ్ళ కోసం అక్కడికి వచ్చి ఎందుకు ఆగారు డాడీ అని అడుగుతాడు రుద్ర.
రిత్విక మన టు బైక్స్ లో ఎవరు ఫస్ట్ ఇంటికి వెళ్తారో వాళ్లు రేపు బయటికి తీసుకెళ్లాలి అని బెట్టివేస్తోంది రుద్రా సరే అని చెప్పి రెండు బైకులు స్టార్ట్ అవుతారు.
రుద్రా స్పీడ్ గా వెళ్తే దేవేంద్ర గారు కూడా అలాగే స్పీడ్ గా వెళ్తారు దేవయాని గారు రుద్రా కి చెప్తారు మీ చెల్లి బాధపడుతుంది స్లోగా పో అని అలాగే మమ్మీ అని రుద్రా స్లోగా వస్తే దేవేంద్ర గారు వాళ్ళని క్రాస్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు.
ఇద్దరు వెళ్లాక హాల్లో సెటిల్అవుతారు నలుగురు రిత్విక నేను టైడ్ అయ్యాను వెళ్లి పడుకుంటా అని ముగ్గురిని హగ్ చేసుకుని గుడ్ నైట్ చెప్పి రూమ్ కి వెళ్తుంది.
రుద్ర కూడా గుడ్ నైట్ డాడ్ మమ్మీ అని చెప్పి రూమ్ కి వెళ్తాడు.
దేవేంద్ర గారు దేవయాని గారిని చూస్తే తననే కోపంగా చూస్తూ రూమ్ కి వెళ్తుంది నా కష్టం పగోడికి కూడా రాకూడదని అనుకుంటారు.
దేవేంద్ర గారు అయినా దేవయాని వెనకే దేవేంద్ర గారు కూడా వెళ్తారు అప్పటికే దేవయాని గారు వాష్ రూమ్ లో ఉంటారు ఫ్రెష్ అవ్వడానికి దేవేంద్ర తో మాట్లాడకుండా బెడ్ పై పడుకుంటుంది.
దేవేంద్ర గారు దేవయాని గారు ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు దేవేంద్ర కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవయాని పక్కన పడుకుని మీద చేయిస్తాడు దేవయాని.
కోపం లో ఉన్న దేవయాని గారు చెయ్యి విసిరి కొడతారు.
దేవేంద్ర గారు కోపం చాలా ఉంది అని దేవయాని గారిని లాగి తన పై చేరతాడు దేవేంద్ర.
దేవయాని గారు కోపం గా చుస్తే. చిన్నపిల్లాడిని బయపెట్టకూడదు అని లేని అమాయకం చూపిస్తాడు.
దేవయాని గారికి నవ్వు వస్తుంది ఉంటే అపూకుంటూ. సైలెంట్ గా ఉంటుంది కానీ మాట్లాడదు.
దేవేంద్ర గారు మాట్లాడు బేబీ అంటాడు మాట్లాడదు.
దేవేంద్ర అలానే చూస్తూ అక్కడ అమ్మాయి అంటే చురుగ్గా చూస్తుంది. అదే ఆమె సుజి అంటే మళ్ళీ అలాగే చూస్తుంది అరేయ్ అది సుజాత నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ నన్ను చూసి గుర్తు పట్టి వచ్చింది బేబీ నేను కావాలని ఏమైనా పోయన అర్థం చేస్కో ప్లీజ్ అంటాడు.
దేవయాని గారు మాట్లాడారు ఇప్పుడు కానీ నువ్వు మాట్లాడక పొతే అంటే దేవేంద్ర గారిని పక్కకి దొబ్బేసి పైకి లేచి బయటికి వెళ్ళబోతే వెంటనే రియాక్ట్ అయినా దేవేంద్ర గారు దేవయాని ని వెనుక నుంచి హద్దు కుని చెప్పా కదా నమ్మవా నన్ను అంటే అప్పటి వరకు అప్పుకున్న నవ్వు బయటికి వచ్చి గట్టిగ నవ్వుతుంది.
దేవేంద్ర గారు ఉక్రోషం గా చూస్తూ నిన్ను అని దేవయాని గారిని బెడ్ పై వేస్తాడు…
దేవయాని గారు అమ్మ అని ఉక్రోషం గా చుస్తే దేవేంద్ర టీ షర్ట్ తీసి పక్కకి విసిరి దేవయాని మీద పడతారు.
హర్ట్ అయ్యావ్ అని ఇంత సేపు బతిమాలితే నన్ను ఆడుకుంటావా చెప్తా నే పని అని ఫోర్స్ గా పెదాలు అందుకుని కిస్ చేస్తూ నడుము వాతేస్తూ ఉంటారు.
దేవయాని గారు కుడు దేవేంద్ర గారి తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగ పట్టుకుని కిస్ బ్యాక్ చేస్తుంది.
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
మనం ఆఫ్టేర్నూన్ రుద్ర కొట్టిన అమ్మాయి దగ్గరికి వెళ్దాం..
ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ ఎదురువాస్తు ఏంటే కోపం గా ఉన్నావ్ అంటూ ఏమైంది రా బుగ్గ ఎర్రగా పోయింది చెప్పు రుద్వి(rudvika) బంగారు అంటుంది.
అమ్మ ఎం కాలేదు మా నాకు హెడేక్ గా ఉంది పడుకుంటా అని తన రూమ్ కి వెళ్తుంది.
లోపలికి వెళ్లి లాక్ చేసుకుని మిర్రర్ దగ్గరికి వెళ్లి సచ్చినోడు ఎంత గట్టిగ కొట్టాడో అని అనుకుంటూ పడుకుంటుంది.
ఈవెనింగ్ రుద్వి వాళ్ళ డాడీ వస్తారు. రుద్వి వాళ్ళ అమ్మ దేవి గారు రుద్వి me నాన్న వచ్చాడు రా కిందకి అని పిలుస్తుంది.
వాళ్ళ అమ్మ పిలుపుకి లేచి పేస్ వాష్ చేసుకుని కిందకి వచ్చి వాళ్ళ డాడ్ పక్కన కూర్చుంటుంది రుద్వి.
ఏమైంది రుద్వి డల్ గా ఉన్నావ్ అంటారు మహేంద్ర గారు.
ఎం లేదు డాడ్ అని చెప్పి దేవి గారు కాఫీ తేవడం తో ముగ్గురు తగితారు..
ఆలా నైట్ వరకు మాట్లాడుకుని తినేసి వాళ్ళ రూమ్ కి వెళ్లి పడుకుంటారు….
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
రుద్ర పైకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ పై పడుకుంటే ఆఫ్టేర్నూన్ గొడవ పడిన అమ్మాయి గుర్తు వస్తుంది. ఇది ఎందుకు గుర్తు వస్తుంది.
పొగరు ఎక్కువ దాని గురించి ఆలోచించ కూడదు అనుకుంటూ పడుకుంటాడు రుద్ర..
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
రిత్విక పడుకుంటా అని అబద్దం చెప్పి వచ్చి ఫ్రెష్ అయ్యి మొబైల్ ఒకరికి msg చేస్తుంది.
హాయ్ తిన్నావా ఎం చేస్తున్నావ్ అటు సైడ్ నుంచి నీకు ఎన్ని సార్లు చెప్పను mee అన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు ఇంకో సారి msg చేస్తే బాగోదు అని చెప్తాడు అబ్బాయి.
రిత్విక బాధ గా మొబైల్ పక్కన పెట్టి ఏడుస్తుంది నీకు నా ప్రేమ ఎందుకు అర్థం అవ్వడం లేదు అని అలాగే పడుకుంటుంది..
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
సారీ రిత్విక నీ మీద ప్రేమ ఉన్న చూపించొలేను నేను mee ఫ్యామిలీ కి సరిపోను..
నువ్వు గోల్డెన్ స్పూన్ నీ లాంటి అమ్మాయి ని మిడిల్ క్లాస్ లైఫ్ బతికేలా చెయ్యలేను నన్ను క్షమించు అనుకుని తన ఫోన్ లో వాల్ పేపర్ గా ఉన్న రిత్విక ఫోటో కి ముద్దు పెట్టి అలాగే పడుకుంటాడు…
❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥❤🔥
దేవేంద్ర గారు ముద్దు తో మొదలుపెట్టి దేవయాని గారికి ఉపిరి ఆడానికుండా చేసి ఎప్పుడో 3 కి వదులుతారు.
ఇంకా ఎప్పుడైనా ఇలా చేసావ్ అంటే ఎర్లీ మార్నింగ్ వదులుతా అని చెప్తూ ఉంటే. కోపం గా చూస్తుంది.
దీనికి ఎం తక్కువ లేదు అని దగ్గరికి లాక్కుని తన గుండెల పై పడుకో బెట్టుకుని చాలా కష్ట పెట్టా కదా సారీ అని ఐ love యూ బేబీ అని నుదిటి మీద ముద్దు పెట్టుకుంటారు.
దేవయాని గారు దేవేంద్ర గుండెలా పై ముద్దు పెట్టి ఐ లవ్ యు టూ దేవేంద్ర అని చెప్పి కళ్ళు మూసుకుంటుంది ..
దేవేంద్ర గారు దేవయాని ని గట్టిగ హాగ్ చేసుకుని నిద్ర పోతాడు….
కంటిన్యూ…..
Swipe left/right or tap the sides to turn pages