New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రక్షకుడు – 3

రక్షకుడు – 3

చాణక్య కి కన్నీళ్లు ఎందుకు వచ్చాయి అంటే తను పుట్టినప్పటి నుంచి తనకి ఎవరు తినిపించలేదు. చందు ఫస్ట్ ముద్ద తనకి పెడుతుంటే  ఏడుపు వచ్చేసింది చాణక్య కి.

 

చందు ఆ పట్టు అనగానే చాణక్య నోరు తెరుస్తాడు. చందు చాణక్య కి పెట్టగానే చాణక్య కూడా చందు కి పెడతాడు. ఆలా చందు చెప్తూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు తినేసి సోఫా లో సెటిల్ అవుతారు. 

 

చందు చాణక్య ని అడుగుతుంది తిన్నాక నేను మరి చెప్తే అదే చేస్తా అన్నావ్ కదా అని. నువ్వు ఇంకా అది మర్చిపోలేదా అని అడుగుతాను చాణక్య.

 

చందు లేదు హీరో గుర్తుంది. నాకు కావాలి ఇవ్వవా ప్లీజ్ హీరో లేకపోతె చెప్పు నేను బయటికి వెళ్తా అని సోఫా లో నుంచి లేచి వెళ్ళబోతుంది.

 

చాణక్య చందు చెయ్యి పట్టుకొని ఒడిలోకి లాక్కుంటాడు. చందు లేదు నేను వెళ్ళిపోత నాకు ఇక్కడ ఉండాలని లేదు నాకి ఏదేదో అయిపోతుంది. నా వాళ్ళ కావడం లేదు అని కన్నీళ్లతో చాణక్య వైపు చూస్తుంది చందు.

 

 

చందు ఆలా చూడగానే చాణక్య మనసు బాధ గా ములుగుతుంది. చందు ముఖం చాణక్య వైపుకి తిప్పుకుని. చందు బంగారం నీకు ఒకటి చెప్తా విను.

 

చందు చెప్పు హీరో అంటుంది. చాణక్య ఇప్పుడు మనం కలిస్తే నువ్వు నాతో నే ఉంటావా చెప్పు ఆలా అయితే ఇప్పుడే నీతో కలిసిపోతాను చందు అంటాడు.

 

 

చందు చాణక్య పెదవుల పై ముద్దు పెట్టి నేను ఎప్పుడు నీతో నే ఉంటా హీరో ఎక్కడికి వెళ్ళాను అని హాగ్ చేసుకొని బుజం పై కోరుకుతుంది.

 

చాణక్య ఇంకా వాడి వాళ్ళ అవ్వదు ఎలాగైనా ఇంకా తన కండిషన్ బట్టి తనతో కలిసిపోవాలి అని ఫిక్స్ అయ్యి చందు పెదాలు అందుకుని కిస్ చెయ్యడo స్టార్ట్ చేస్తాడు ఆలా కింద పేదవి పై పెదవి క్విస్ చేస్తూ ఉంటాడు. 

 

చందు కూడా చాణక్య హెయిర్ లో చెయ్యి వేసి గట్టిగ పట్టుకుని కిస్ బాక్ చేస్తుంది…..

 

 

20 మినిట్స్ కిస్ చేసాక చందు కి ఉపిరి ఆడక చాణక్య భుజం పై కొడుతుంది చందు.

 

 

చందు కి ఉపిరి ఆడడం లేదు అని తెలిసాక అప్పుడు మెల్లిగా దూరం జరుగుతాడు చాణక్య. ముద్దుతోనే చంపేస్తారా హీరో అంటూ చుస్తుంది.

 

ముద్దుకే ఇలా అయిపోతే ఎలా బంగారం ముందు ముందు ఇంకా ఎం జరుగుతుందో చూడు పని అని చందు ని ఎత్తుకుని చందు కళ్ళని నడుము చుట్టూ వేపించుకుని కిస్ చేస్తూ తన రూమ్ కి వెళ్తాడు చాణక్య.

 

చందు ని గొడకి లాక్ చేసి మెడ ఓంపుల్లో ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు చాణక్య…

 

ఆలా కిస్ చేసుకుంటూ బెడ్ మీద పడుకోబెట్టి.. తన టీ షర్ట్ తెస్తాడు చాణక్య. చందు ఆలా వాడ్ని చూసి కళ్ళు నోరు తెరుస్తుంది వాడి బెర్ భాడీ చూస్తూ.

 

చందు ఆలా చూస్తూ ఉంటే వాడికి వాడి గర్వం గా ఉంటుంది. ఒక అమ్మాయి అంతలా చూస్తూ ఉంటే…

 

చాణక్య చందు మీద పడుకుని గట్టిగ హాగ్ చేసుకుంటాడు. చందు కూడా వాడిని హాగ్ చేసుకుంటుంది. చాణక్య బెర్ బాడీ చందు కి తగులుతు ఉంటే ఇద్దరిలో వేడి బయటికి వస్తుంది. ఎదో కావాలి అని ఇద్దరి ఆరాటం చాణక్య పెదాలు అందుకుని చందు బాడీ ని టాడుముతు కిస్ చేస్తూ ఉంటాడు.

 

 

చందు చిన్న గా ఆహ్ అని సౌండ్ చేస్తుంది..

చాణక్య ఆ సౌండ్ కె వాడి లో ఫీలింగ్స్ లావాలా బయటికి వస్తాయి..

 

చందు టీ షర్ట్ తీస్తాడు చాణక్య చందు ని న్యూడ్ గా చూసి మనోడికి గొంతులో గూటక పడుతుంది.

 

 

ఒక అమ్మాయి ఆలా చూడడం ఫస్ట్ టైం కాబట్టి.చాణక్య ఆలా ముందుకు వంగి చిన్న గా చెవి daggara కిస్ చేస్తూ ఇంత అందం గా ఉన్నావ్ ఏంటే బాబు అని అడుగుతాడు చాణక్య.

 

చందు వాడు అడిగిందానికి సమాధానం చెప్పకుండా కళ్ళు కిందకి దించేస్తుంది…

 

చాణక్య చందు హృదయ లోతుల్లో మొహం ఆదుముకుంటాడు. చందు గట్టిగ వాడి ముఖాన్ని ఆడుముకుతుంది….

 

చాణక్య చందు ఎద ని చేతిలో పట్టుకుని ప్రెస్ చేస్తూ. ఇంకోటి నోట్లో పెట్టుకుని క్విజ్ చేస్తూ ఉంటాడు.

 

ఆలా కాసేపు అయ్యాక మెల్లిగా నడుము దగ్గరికి వస్తాడు.. బొడ్డు పై ముద్దు పెట్టి నాలుక లోపలికి పెట్టి లోతు కొలుస్తాడు ఉంటాడు చాణక్య. చందు మెలికలు తిరుగుతూ ఒక్కసారి గా కన్నయ్య అంటుంది.

 

చాణక్య గట్టిగ కళ్ళు మూసుకొని తెరిచి చందు ని చూస్తాడు.

 

చందు కళ్ళుమూసుకొని దిండు ని నలిపేస్తూ ఉంటుంది. తెల్లగా ఉన్న నడుముని ఎర్రగా మార్చేస్తాడు చాణక్య…

 

కంటిన్యూ….

మీ క్వీన్ 🌹

 

రొమాన్స్ ఓవర్ గా అయినట్టు అనిపిస్తే చెప్పండి

 

next promo

 

చందు లాగి ఒకటి పీకుతుంది చాణక్య ని…

 

చాణక్య కోపం గా హే ఎందుకు కె కొట్టావ్ అని గట్టిగ అరిచి బాల్కనీ కి వెళ్తాడు… 🫣🫣🫣🫣