రక్షకుడు – 2
చాణక్య కి ఎం చెయ్యాలో తేలిక… ఏమైంది చంద్రిక నీకు ఎందుకు ఇలా వీర్డ్ గా బెహవె చేస్తున్నావ్ అంటాడు…
చందు నాకు తెలీదు హీరో వాళ్ళు ఇక్కడ నాకి ఇంజక్షన్ వేశారు చూడు అని నెక్ దగ్గర చూపిస్తుంది…
చాణక్య కి ఎం అర్థం కాకా తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు…. చాణక్య ఒకే ఒక్కసారి బెస్ట్ ఫ్రెండ్ వాడి పేరు విక్రమ్ డాక్టర్… విక్కీ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు చాణక్య ఈ టైం లో కాల్ చేసావ్ అన్య్థింగ్ ఇంపార్టెంట్ హ అని అడుగుతాడు విక్కీ చాణక్య ని…
చాణక్య రేయ్ ఆపు బే…. నేను ఇంటికి వస్తు ఉంటే ఒక అమ్మాయి కి అని స్టార్ట్ చేసి అక్కడ జరిగిన మేటర్ మొత్తం విక్కీ కి చెప్తాడు చాణక్య…
(ఇక్కడ చందు గురించి విక్కీ కి ఎం చెప్పాడు చాణక్య అక్కడ జరిగిన విషయం చెప్తాడు కానీ వేరే అమ్మాయి అని ఇది గుర్తు పెట్టుకోండి)
అది విన్న విక్కీ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు….
తను మత్తు గా ఉంది రా ఎం చెయ్యాలి ఇప్పుడు అని అడుగుతాడు చాణక్య…
విక్కీ అక్కడ ఆ అబ్బాయిలు ఉన్నారా అని చాణక్య ని అడుగుతాడు విక్కీ…
చాణక్య వాళ్ళు పారిపోయారు విక్కీ…. ఇప్పుడు వాళ్ళతో ఎం పని చెప్పు…..
వాళ్ళు ఏ డ్రగ్స్ ఇచ్చారో తెలీదు కదా చాణక్య దానికి ఏంటి డోస్ మనకి తెలీదు కానీ దీర్ఘాం తీస్తాడు విక్కీ…
విక్కీ కానీ ఏంట్రా చెప్పి చావు అని అంటాడు చాణక్య….
చందు అప్పటికే చాణక్య మొహం అంత ముద్దులు పెడుతూ ఉంటుంది….
విక్కీ దానికి సొల్యూషన్ ఒకటే చాణక్య తనతో ఎవరైనా ఇంటిమేట్ అవ్వాలి అని ఉన్నది ఉన్నట్టు చెప్పి కాల్ కట్ చేస్తాడు విక్కీ ఎక్కడ చాణక్య తిడతాడో అని….
చాణక్య రేయ్ ఎం మాట్లాడుతున్నావా అర్థం అవుతుందా అంటూ మొబైల్ చూస్తాడు చాణక్య అప్పటికే కాల్ కట్ అవ్వడం తో విసుగు వొచ్చేస్తుంది చాణక్య కి…
మొబైల్ పక్కన పెట్టి చందు ని చూస్తాడు… చందు మత్తు గా చాణక్య ని చూస్తుంది….
చందు అని పిలుస్తాడు చాణక్య…. చెప్పు హీరో అంటూ చాణక్య కళ్ళల్లోకి చూస్తుంది చందు…
ఇప్పుడు నీకు ఏదయినా జరిగితే ఒక నా…. అంటే మార్నింగ్ నన్ను తప్పుగా అనుకుంటావా అని అడుగుతాడు చాణక్య….
చందు ఎం చెప్పకుండా చాణక్య పెదాలు అందుకుంటుంది….
చాణక్య ఒక్కసారి నిమిషం షాక్ అయ్యి… తర్వాత ఆ ముద్దు మాయలో పడి పోయి నార్మల్ కిస్ కాస్త డీప్ కిస్ గా మారుతుంది…
చాణక్య అలానే చందు ని కిస్ చేస్తూ కరెక్ట్ గా ఒళ్ళో సెట్ చేసుకుని కిస్ చేస్తూనే కార్ స్టార్ట్ చేసి తన విల్లా కి తీసుకెళ్తాడు చాణక్య….
ఒక 30 మినిట్స్ తర్వాత కిస్ బ్రేక్ చెయ్యకుండానే చందు తీసుకుని తన బెడ్ రూమ్ కి వెళతాడు చాణక్య….
చందు ని కొంచం దూరం జరిపి మొహం చూస్తాడు చాణక్య చందు పేస్ అంట రెడ్ గా అయ్యి ఉంటుంది గట్టిగ ఉపిరి తీసుకుంటు ఉంటింది చందు….
చందు ని బెడ్ పై వదిలి చాణక్య వాష్ రూమ్ కి వెళ్తాడు…. చాణక్య వెళ్లిన 5 మినిట్స్ కె చందు కి తిక్క తిక్క గా ఉంటుంది…. చందు వెంటనే వాష్రూమ్ లోకి వెళ్తుంది అక్కడ చాణక్య ని చూసి నోరు తెరుస్తుంది చందు….
ఎందుకు అంటే మనోడు షర్ట్ లెస్ గా షవర్ కింద వాల్ కి హాండ్స్ పెట్టి ఉంటాడు కాబట్టి చందు ఆలా చూస్తూ చాణక్య ని బ్యాక్ హాగ్ చేసుకుంటుంది చందు….
చాణక్య చందు చేతిని పట్టుకొని ముందుకు లాకుంటాడు చాణక్య పెదాలు అందుకుంటుంది..
ఆలా కిస్ చేసుకుంటూనే చాణక్య బాడీ అంత తడుముతుంది చందు….
20 మినిట్స్ తర్వాత పెదాలు దూరం జరిపి చందు చాణక్య అబ్స్ టచ్ చేస్తూ ఉంటే చాణక్య కి ప్రాణం పోతున్న ఫీలింగ్ వస్తుంది…
చాణక్య ఫీలింగ్స్ హై కి వెళ్తాయి కానీ రేపు చందు తనని అపార్ధం చేసుకుంటుంది అని దూరం జరిపి టవల్ చుట్టుకొని బయటికి వెళ్తాడు చాణక్య….
చందు కి ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. తనకి ఎం అవుతుందో తనకే తెలీడం లేదు.
అలాగే తడి బట్టలతో బయటకు వచ్చిన చందు చాణక్య దగ్గరికి వెళుతున్నాను చాణక్య మాత్రం చందు చూస్తాడు చాణక్య చందు కి చెప్తాడు ఇప్పుడేదైనా అయితే నువ్వు నన్ను అసహ్యించుకుంటావు అది నేను తట్టుకోలేను.
అందుకే నాకు దూరంగా ఉండు చందు పడుకో అని చెప్తారు చందు కి చాణక్య టీషర్ట్ ఇచ్చి మార్చుకొఆని బయటికి వస్తాడు చాలా చాణిక్య టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చి.
చాణుక్య దగ్గరకి వెళ్తున్నా చాణక్య చందునాలా అనే చూస్తూ ఉంటాడు చందు చాణక్య వడిలో కూర్చొని నాకు ఆకలేస్తుంది అని చెప్తుంది చాణుక్య టైం చూసి 11 అవుతుంది.
ఈ టైం లో ఏం తింటావు ఏదో ఒకటి అని చెప్పి చాణిక్య చేయి తీసుకొని పొట్ట పైన పెట్టుకుంటు చూడు నా పొట్ట లోపలికి పోయింది.
ఆకలిగా ఉంది అని చాణక్య హ్యాండ్ వెనక్కి తీసుకొని కిచెన్ లోకి వెళ్తాడు చందు వెనకే వెళ్లి చాణుక్యని హగ్ చేసుకుంటునంది .
చాణుక్య కి మళ్ళీ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతుంది చందు ని ఎందుకు కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెడతారు చందు కోసం చికెన్ వెజిటబుల్స్ తీసి బయట పెడతాడు ఏం చేస్తున్నావ్ హీరో అని అడుగుతుంది.
చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్న అని చెప్తాడు చాణుక్య హీరోని కుకింగ్ వచ్చా అని అడుగుతుంది చందు హవచ్చు అని చెప్పాడు చాణిక్య నేనొక్కడినే ఉంటా కాబట్టి నేర్చుకున్నాను అని చెప్తా సరే అని చెప్పి కుకింగ్లో పడిపోతాడు.
చాణుక్య చేస్తూనే చూస్తూ ఉంటుంది చాణిక్య అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు చందు చాణక్య అని అడుగుతుంది.
ఎందుకు దూరం వెళ్తున్నావ్ నాకు ఏదోలా ఉంది ప్లీజ్ హీరో అని చాణిక్య నువ్వు తిన్న తర్వాత ఏది అడిగితే అది చేస్తాను అని చెప్తాడు.
సరే అని కొద్దిగా ఉంటుంది చందు చాణిక్యం చందు దగ్గరికి వెళ్లి కాల మధ్యలో నిలబడి చందు అని చూస్తాడు చందు చందు చాణక్య కళ్ళు కలుసుకుంటే కొన్ని నిమిషాలు అలాగే చూస్తూ ఉంటారు చాణక్య చందు నడుం పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంటారు చందు కూడా అలాగే పట్టుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వదిలి ఇద్దరికీ ఫుడ్ సర్వ్ చేసి చందు నెత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు చందు ఫస్ట్ ముద్ద చాణుక్యాకి పెడుతుంది అది చూసిన చానక్యకి కళ్ళల్లో నీళ్లు దొరుకుతాయి.
కంటిన్యూ….
మీ క్వీన్ ఫాలో చెయ్యండి… 🌹
నెక్స్ట్ చందు చాణక్యని ఎలా ఆడుకుందో నెక్స్ట్ part లో చెడండి.. 🫣🫣🫣🫣
Swipe left/right or tap the sides to turn pages