New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రొమాంటిక్ రాక్షసుడు – 1

రొమాంటిక్ రాక్షసుడు – 1

బ్లాక్ రేంజ్ రోవర్ కార్ లో వీర ఏంటి ఇది ఇక్కడ కూడా వదలవ అంటుంది శ్రేయ.

 

 

 

బేబీ నాకు ఇప్పుడు అది కావాలి నీకు తెలుసు కదా నేను నా ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేను పైగా బయట వర్షం అర్ధం చేస్కో బేబీ అని మినీ పైకి లాగేసి తన పై పడుకుని బుజం పై ముద్దులు పెడుతూ ఆమె కాళ్ళు తన భుజం పై వేసుకుని తనలోకి చేరతాడు.

 

 

 

శ్రేయ కి తనతొ ఆలా అలవాటే కాబట్టి తనకి సపోర్ట్ చేస్తుంది.

 

 

బేబీ నువ్ సూపర్ తెలుసా అంటూ తనతో మాట్లాడుతూ తన పై కదులుతు ఉంటాడు.

 

 

శ్రేయ నవ్వుతు తన పెదాలు అందుకుంటుంది వీర సైడ్ స్మైల్ తొ డీప్ ga కిస్ చేస్తూ ఉంటాడు.

 

 

 

వీర ఆలా కదులుతూనే తన ఎద తొ ఆడుకుంటూ ఉంటాడు.

 

 

నువ్వే ఏమైనా చిన్న పిల్లాడివా వీర అయినా మిల్క్ రావు కదా ఆలా చీకుతూ ఉంటే నీకు ఏమి వస్తుంది.

 

 

వీర నీకు తెలీదు బేబీ నెను ఇప్పుడు ఎక్సప్లైన్ చెయ్యలేను నువ్ ఫీల్ అవ్వు బేబీ అని తన కదలికలని వేగం చేస్తాడు.

 

 

శ్రేయ మోన్స్ చేస్తూ ఉంటుంది. వీర satisfy అయ్యే వరకు వదలడు.

 

 

 

ఒక టూ హౌర్స్ తర్వాత పక్కకి ఒరిగి బేబీ నైట్ అంటే చంపుతా వీర నాకు అసలు ఓపిక లేదు అంటుంది.

 

 

 

ఓపిక నేను తెప్పిస్తా కదా బేబీ నైట్ పబ్ కి వెళ్దాం అంటాడు.

 

 

ఎందుకు అక్కడ ఎదో ఒకటి వచ్చి నీ మీద పడుతుంది నువ్వు దానితొ వెళ్తావ్.

 

 

 

నీ విల్లాకి వెళ్దాం అంటే అయితే నైట్ బార్ రొమాన్స్ చేద్దాం బేబీ అంటాడు..

 

 

నువ్ మారావ్ వీర అని భుజం పై కొడుతుంది.

 

 

నీ దగ్గర ఉంటే నేను అంటే బేబీ అని చిన్నపిల్లడిని అయిపోతాను.

 

అవును మరి చిన్నపిల్లడు కి ఇలా ఇవి అన్ని తెలుసా అంటుంది మరి చెడ్డ తెలిసేలా చేసింది నువ్వే కదా.

 

 

నేను మరి ఎం చేశా వీర అంటుంది.

 

 

నువ్వే ఈ మినీ లు వేసుకుని నన్ను రెచ్చగొడుతున్నావ్.

 

 

అబ్బా నేను రెచ్చ గోడితే నువ్ రెచ్చి పోతావా అంటే.

 

 

ఆడది రెచ్చగొడితే వాడు రెచ్చిపోకపోతే మగాడే కాదు తెలుసా అంటాడు…

 

 

 

చాలు పద వెళ్దాం అంటే బయటికి చూసి చూసావా నా వేడి తగ్గగానే వర్షం కూడా ఆగిపోయింది అంటాడు.

 

 

 

నీతో నేనుఅట్లాడలేను కానీ పద అంటూ డ్రెస్ వేసుకుని.

 

 

ఫ్రంట్ సీట్ కి వస్తుంది. వీర కూడా డ్రైవింగ్ సీట్ లోకి వెళ్లి శ్రేయని మీదకి తెచ్చుకుంటాడు.

 

 

2 హౌర్స్ చెమటలు పట్టించి మళ్ళీ ఏంటి వీర అంటే రొమాన్స్ బేబ్ నువ్ డ్రైవ్ చెయ్ అని నడుము పట్టుకుని నాలికతో మీల్లిగా మీదే పై నుంచి బుజం కింద వరకు రాస్తూ వస్తాడు.

 

 

 

శ్రేయ కార్ స్టార్ట్ చెయ్యకుండా అలాగే ఉంటుంది.

 

 

 

బేబీ స్టార్ట్ చేస్తే ఓన్లీ రొమాన్స్ లేదు అంటే సెకండ్ టైమ్ మళ్ళీ మన ఇంటిమేషన్ అంటాడు.

 

 

 

వద్దు లే బాబు అంటూ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తుంటే వీర శ్రేయని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు.

 

 

వీర ఇలా అయితే ఎలా డ్రైవ్ చెయ్యను అంటుంది ఏమైంది బేబీ అంటాడు ఇన్నోసెంట్ ga.

 

 

 

నువ్ మరి నటించకు వీర అంటుంది.

 

 

 

నేను ఎం చెయ్యలేదు అని చిన్న నవ్వుతో చెప్తాడు వీర.

 

 

శ్రేయ అలాగే వీర చేసేవి బరిస్తూ కార్ డ్రైవ్ చేస్తుంది….

 

 

 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

 

 

 

అమెరికా…

 

విహా డాడీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది 5 ఏళ్ళ వినూత్న .

 

 

డాడీ వేరే పని మీద బయటికి వెళ్ళాడు బేబీడాల్. త్వరలో వస్తాడు అప్పటి వరకు మనం ఇక్కడే ఉండలి.

 

 

నువ్వు బుద్దిగా తిని బుద్దిగా చదువుకుంటే మీ డాడీ నీకు బొమ్మలు తెస్తాడు అని బుజ్జగిస్తూ చెప్తుంది విహాసిని.

 

 

 

సరే విహా అని చెప్పి వాళ్ళ అమ్మ పై పడుకుని నిద్ర పోతుంది.

 

 

నీకు ఇంకా ఎన్నిరోజులు అబద్దాలు చెప్పాలో విన్ను అనుకుంటున్న టైమ్ తనకి కాల్ వస్తుంది.

 

 

 

వీడు మారాడు అనుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పారా అంటుంది విహాసిని.

 

 

 

అక్క విన్ను బేబీ బజ్జుందా అని అడుగుతాడు వినయ్.

 

 

హ వినయ్ ఇప్పుడే వాళ్ళ డాడీ గురించి అడిగింది అని విన్ను తొ చెప్పింది వినయ్ తొ చెప్తుంది విహాసిని.

 

 

కాల్ రాగానే విన్ను ని పక్కనా పడుకోబెట్టి బాల్కనీలోకి వచ్చి మాట్లాడుతుంది విహా.

 

 

అక్క చెప్పచు కదా వాళ్ళ డాడీ రాడు అని ఎందుకు ఇలా అబద్ధం చెప్పడం అంటాడు వినయ్.

 

 

 

వినయ్ తనకి వాళ్ళ డాడీ గురించి నిజం చెప్తే అది వాళ్ళ డాడీ ని అసహ్యయించుకుంటే నేను చూడలేను వినయ్ లీవ్ ఇట్.

 

తిన్నావా అంటే హ అక్క అంటాడు. ఓకే వినయ్ పడుకో మార్నింగ్ మాట్లాడదాం అని కాల్ కట్ చేస్తుంది.

 

 

 

 

కంటిన్యూ 

 

విహా కి తన హస్బెండ్ కి ఏమైంది అసలు తను ఎవరు… విన్ను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుందా తెలియాలి అంటే కామెంట్ చేసి ఫాలో చెయ్యండి.