New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వద్దన్నా వదిలేస్తానా..? – 18

వద్దన్నా వదిలేస్తానా..? – 18

వద్దన్నా వదిలేస్తానా @18 “ఆంటీ..!” “హా, ఆంటీనే.. చెప్పు విరాట్ దానికి బీర్ అలవాటు చేస్తావా..? “ “బీర్ఏంటి.?” అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది మహి. “మరి నీ ఫ్రెండ్ తాగింది ఏమైనా మజా అనుకుంటున్నావా.. సార్ బీర్ తాగారు..” వెటకారంగా అన్నాడు మహీధర్. “ఛీ.. యాక్ వీరూ నువ్వు బీర్ తాగావా.? బ్యాడ్ బాయ్.. నేను నీతో మాట్లాడను.!” అని విరాట్ చెయ్యి లోపలికి పరిగెత్తింది మహి. “డెవిల్.. డెవిల్” అని వీర్ లేవబోతుంటే.. “ఎక్కడికి విరాట్ లే…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay