అరవింద్.. మీ అంకుల్ కనపడలేదని మీరు ఆవేశ పడొచ్చు.. కానీ ఏం చేసినా సరే అన్ని ఆలోచించుకుని చేయాలి మీరు.. ఆయన మిస్ అయిన ప్లేస్ నేను మీకు చెప్తాను.. కానీ తొందరపడి అడవిలోకి మాత్రం వెళ్ళకండి.. నాకు తెలియకుండా ఏమి చేయకండి.. జస్ట్.. ఇక్కడ కొన్ని రోజులు ఉండండి అంతే.. అన్నాడు రంజిత్.