ఇద్దరు స్కూటీ బాగు చేయించుకుని కాలేజీకి వెళ్లేసరికి ఉదయం 10:00 కావడంతో “దొంగ వెధవ… వీడివల్ల ఈరోజు లేట్” అంటూ గాయత్రి అడ్మిషన్ కంప్లీట్ చేయించి అప్పటికే సగం క్లాస్సెస్ పోవడంతో రేపటి నుంచి వద్దామని చెప్పి ఇద్దరు 12:00 కల్లా మళ్ళీ ఇంటికి రావడంతో “ఏంటే అప్పుడే ఇంటికి వచ్చేసారు” అంది గాయత్రి వాళ్ళ పెద్దమ్మ….