New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
శాడిస్ట్ లవ్ 💕 – 2

శాడిస్ట్ లవ్ 💕 – 2

ఆర్య కింద పడిన రూప నీ భుజం మిద వేసుకొని  సీరియస్ ఫేస్ తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక చూపు చూసి అతని కార్ దగ్గరికి వెళ్లి ….అలాగే రూప భుజం మిద నుంచి అతని ఒడిలోకి చేర్చుకొని కార్ ఎక్కి కూర్చున్నాడు.

 

 

 

ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టీ … ఎంత ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు … 

 

 

 

ఒక పక్క అతను అనుకున్న ప్లాన్ స్పాయిల్ అయ్యింది అని కోపం తన్నుకుంటూ వస్తుంటే … 

 

 

 

మరో పక్క ఒక అమ్మాయి తనని అందరి ముందు చెంప మిద కొట్టి , అతనికి ఎదురు నిలబడి ధైర్యంగా ఎదిరించి మాట్లాడింది అనే విషయం ఆర్య జీర్ణించుకోలేక పోతున్నాడు.

 

 

 

ఇంత వరకు ఎవరు కూడా కనీసం ఆర్య నీ తిట్టింది కూడా లేదు…వాళ్ళ అమ్మ  , నాన్న తో సహా…

 

 

బిజినెస్ రంగంలో టాప్ వన్ లో దూసుకొని పోయే మాన్స్టర్ మాస్ బిజినెస్ మ్యాన్ అని టైటిల్ కూడా పొందిన ఆర్య నీ …

 

 

 

ఈ రోజు ఒక ఆడ పిల్ల వెయ్యి మంది ముందు కొట్టి అవమనించింది….ఇప్పుడు ఆ న్యూస్ వరల్డ్ వైడ్ గా హల్ చెల్ చేస్తున్న హాట్ టాపిక్ గా మారిపోయి … ఆర్య కి ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.

 

 

 

అతను ఇన్నాలు కష్టపడి ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం ఒక్క చెంప దెబ్బతో రూప కుప్ప కూల్చే స్థితికి తీసుకొని వెళ్ళింది.

 

 

 

అదే ఆర్య లో ఉన్న శాడిస్ట్ కమ్ సైకో నీ నిద్రలేచేలా చేసింది.

 

 

 

మామూలుగానే ఆర్య సంపాదించుకున్న సామ్రాజ్యం వైపు ఎవరు అయిన కన్నెత్తి చూస్తేనే వాళ్ళని భూమి మిద లేకుండా చేసే అతను…

 

 

 

ఇప్పుడు తన సామ్రాజ్యం లో అతన్నే నవ్వుల పాలు అయ్యేలా చేసిన రూప నీ ఏం చేస్తాడో మన ఊహకి కూడా అందదు.

 

 

 

తన ఒడిలో ఉన్న రూప నీ కోపంగా చూస్తూ … కార్ వేగాన్ని అంతకంతకూ పెంచి అరగంట తర్వాత ఒక పెద్ద ఫాం హౌస్ ముందు కార్ ఆపి…

 

 

 

రూప నీ అలాగే భుజం మీద వేసుకుని ఆ ఫాం హౌస్ లో ఉన్న అతని బెడ్ రూం లోకి తీసుకొని వెళ్ళి…

 

 

 

నేరుగా వాష్ రూం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి … తన భుజం మిద  ఉన్న రూప నీ ఎత్తి బాత్ టబ్ లో పడేశాడు ఆర్య.

 

 

 

దాంతో స్పృహ కోల్పోయిన రూప ఒక్కసారిగా భయంతో కళ్ళు తెరిచి చూసేసరికి తనకు అంగుళం దూరంలో …

 

 

 

ఎర్రగ భగ భగ మండే కళ్ళతో…. సీరియస్ ఫేస్ తో …. రూప నే చంపేసేలా చూస్తున్న ఆర్య కనపడంతో భయంతో వెనక్కి జంకి కళ్ళు గట్టిగా మూసుకుని , రెండు చేతులతో చెవులు మూసుకొని ”  ఆ …,.. ” గట్టిగా అరిచింది రూప.

 

 

 

రూప నోట్లో నుంచి మాట బయటికి రాకుండా రూప జుట్టు వెనక నుంచి పట్టుకొని … తన తల నీ బాత్ టబ్ లో ముంచి రెండు నిమిషాలు అలాగే నొక్కి పెట్టీ …

 

 

 

బాత్ టబ్ లో నీళ్ళు బుడగలు రావడం మెల్లిగా తగ్గుతూ ఉండడం గమనించి…. రూప కి ఊపిరి ఆడడం లేదు అని అర్థం అయ్యి , విసురుగా రూప జుట్టు పట్టుకొని పైకి లేపి…

 

 

 

అతని మొహం కి దగ్గరగా రూప మొహం తీసుకొని వెళ్ళి ” ఎరి కోరి నన్ను ఎదిరించి నా లైఫ్ లోకి వచ్చినందుకు ప్రతి సెకండ్ నువ్వు నరకం అనుభవించేలా చెయ్యకపోతే నేను వర్ధన్ రాయ్ ఫ్యామిలీ వారసున్నె కాదు…

 

 

 

 

ఈ క్షణం నుంచి నువ్వు తినే అన్నం , తాగే నీళ్ళు , ఉండే ఇల్లు , కట్టుకునే బట్టలు , ఆఖరికి నువ్వు పీల్చే గాలికి కూడా నా పర్మిషన్ ఉండాలి.

 

 

 

ఈ ఆర్య హర్ష వర్ధన్ రాయ్ నీ ఎదిరిస్తే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో నువ్వు ప్రత్యక్షంగా అనుభవించాలి.

 

 

 

గెట్ రెడీ టు ఫేస్ మీ మిసెస్ ఆర్య హర్ష వర్ధన్ రాయ్…. నాలో ఉన్న సైకో ఎంత వైల్డ్ గా ఉంటాడో ఇప్పటి నుంచి నువ్వు చూస్తావ్ ” అని చెప్పి …

 

 

 

రూప నీ ఆ బాత్ టబ్ లోనే వదిలేసి … బయట నుంచి వాష్ రూం డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆర్య.

 

 

 

మరి ఇప్పుడు  ఆర్య చేతిలో రూప లైఫ్ ఎలా ఉండబోతుంది….? అసలు ఇప్పుడు రూప నీ వదిలేసి ఆర్య ఎక్కడికి వెళ్ళాడు…? ఇప్పటి నుంచి రూప లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుంది…?

 

 

 

ముందు ముందు తెలుసుకుందాం….

 

 

ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ…

 

 

స్టోరీ చదివి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ 💖💖💖.

 

ముందు స్టోరీస్ లాగానే ఈ స్టోరీ నీ కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. ప్లీస్ సపోర్ట్ మీ విత్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజ్ మెంట్.

 

కామెంట్స్ ముఖ్యం బిగిలు….

 

 

To be continued…..