New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
సీక్రెట్ అఫైర్

సీక్రెట్ అఫైర్

రూమ్ మొత్తం ఫ్రెష్ ఫ్లవర్ సువాసనతో నిండిపోయింది…!! బెడ్‌కి నాలుగు వైపులా వేలాడుతున్న తెల్లని మల్లెపూల దండలు గాలికి మెల్లగా ఊగుతూ ………. !! ఆ గదికి ఒక పింట్రెస్ట్ డ్రీమీ లుక్ ఇస్తున్నాయి &  బెడ్ హెడ్‌బోర్డ్ చుట్టూ ఎర్రని రోజ్ ఫ్లవర్స్‌ని చిన్న చిన్న వార్మ్ ఫెయిరీ లైట్స్ తో అలంకరించారు……….. !!  వాటి వెలుగులు గులాబీ రేకుల మీద పడుతూ గదంతా చిన్న చిన్న నక్షత్రాలు మెరిసినట్టుగా కనిపిస్తున్నాయి………… !! బెడ్ మీద తెల్లని సిల్క్ బెడ్‌షీట్ దాని మీద హార్ట్ షేప్ లో అరేంజ్ చేసిన  ఎర్రని రోజ్ పెటల్స్………!! బెడ్ పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద క్రిస్టల్ వేజ్ లో ఫ్రెష్ రోజ్ పెటల్స్ దాని పక్కనే మెల్లగా వెలుగుతున్న సెంటెడ్ క్యాండిల్స్………. !! ఆ కొవ్వొత్తుల నుంచి వస్తున్న సాఫ్ట్ ఫ్రాగ్రెన్స్ మల్లెపూల పరిమళంతో కలిసిపోయి ఆ గదంతా ఒక రొమాంటిక్ అరోమా తో నింపేసింది……… !! డిమ్ రెడ్ అండ్ గోల్డెన్ లైటింగ్ ఆ గదికి మరింత వార్మ్ అంబియెన్స్ ని తీసుకొచ్చింది……….. !! గోడల మీద కూడా చిన్న చిన్న వార్మ్ లైట్స్ కర్టెన్స్‌కి వేలాడుతూ మరింత అందంగా కనిపిస్తోంది……… !! మొత్తానికి రూమ్ చూస్తే అది రూమ్ లా కాకుండా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ అనిపించేలా ఉంది…………. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay