పెళ్లయి రెండో నెల జరుగుతోంది ఇంట్లో అందరికీ చెప్పే హనీమూన్ బయలుదేరారు కిరణ్ అండ్ మధు.
ఐదు సంవత్సరాల ప్రేమ ఆమె ఇంట్లోనే తిరుగుతుంటే అన్న భార్యగా చూడమని మైండ్ చెబుతోంది కానీ ప్రేమించిన పిల్ల నీ వదినగా మనసు యాక్సెప్ట్ చేయలేక నరకం అనుభవిస్తూ,
కొన్ని రోజులు ఇంట్లో ఉండకూడదు అని డిసైడ్ అయినా చరణ్ కూడా బెంగళూరు వెళ్ళిపోయాడు తన ఫ్రెండ్స్ దగ్గరికి నెలపాటు.