New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-55

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-55

నైన మెడిసిన్ తీసీ ఆకాష్ కి ఇస్తున్నా తన వైపు చూడకుండా మొబైల్ వైపు చూస్తూ ……….. !! మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని కూర్చున్న ఆకాష్ ను చూసి మళ్లీ ఏమైంది అన్నయ్య ఎందుకు ఇలా వున్నాడు ……….. ?? వర్ష కూడా వచ్చి టైమ్ స్పెండ్ చేసి వెళ్ళింది కదా మళ్లీ ఏమైందో వీడికి అనుకుంటూ ………. !! ఆకాష్ పక్కనే కూర్చుని అన్నయ్య మెడిసిన్ వేసుకో అంటూ ఆకాష్ బుజం పట్టుకుని కదిపి ………. !! ఆకాష్ మెడిసిన్ వేసుకున్న తర్వాత వాటర్ గ్లాస్ పక్కన పెడుతూ మళ్లీ ఏమైంది రా ………. ?? మార్నింగ్ వరకు వర్ష రాలేదు అని కోపంగా ఉన్నావ్ ఇప్పుడు తను కూడా వచ్చి వెళ్ళింది కదరా ……….. !! మరీ ఎందుకలా ఉన్నావ్ ఇప్పటి వరకు నార్మల్ గా ఉన్నావ్ గా సడెన్ గా ఏమైంది ……….. ??

నైన ఇరిటేట్ చేయకుండా పక్కకు వెల్లు ……….. !! నా మూడ్ ఎమ్ బాలేదు కాసేపూ నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీస్ ……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay