ఆరాధన ఫుడ్ తెస్తే తిని ఆలోచిస్తూ ఉంది. నేను విక్రమ్ గారి ఆక్సిప్టు చెయ్యాలా ఒకవేళ ఆక్సిప్ట్ చేస్తే విక్రమ్ గారు కుడా వంశీ లాగ అయితే ఆమ్మో నా వల్ల ఒక ప్రాణం పోయింది ఇప్పుడు విక్రమ్ గారికి ఏదయినా అనే ఊహ కుడా నచ్చడం లేదు ఎం చెయ్యాలి ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి.