New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
సైకో మొగుడు – 4
సైకో మొగుడు Premium 4 min read

సైకో మొగుడు – 4

విక్కీ కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ దీనికి ఏమైనా పిచ్చా ఇది ఇలా ఎందుకు చేసిన నేను అనుకుంటూనే ఉన్నా ఇదిలా ఏదో ఒకటి చేస్తుంది అని దీనికి ఎలా అర్థం ఎలా చెప్పాలి అయినా ఇది అని చెప్తే దాని తర్వాత నన్ను ప్రేమించిన ప్రేమకు అర్థం ఏమి ఉంటుంది ఎన్ని తప్పులు ఉన్నా తన ప్రేమించాలి అనుకుంటే ప్రేమించొచ్చు. అయినా నేను మాఫియా అని తెలిస్తే తను నాతో ఉంటుందా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అయినా మరి ఇంత అమాయకత్వం ఏంటి అమ్మాయికి కొంచమైనా ఆలోచన లేదా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాణం తీర్చుకుంటారా ఎవరైనా ఫస్ట్ వంశీగాని అనాలి వీడు పెట్టిన పంటిది లేకపోతే హ్యాపీగా మాఫియా చూసుకుంటూ ఉండే నన్ను తీసుకొచ్చి దీనికి అంటగట్టి నా ప్రాణం తీస్తున్నాడు దాన్ని అమాయకత్వాన్ని చూస్తే ఏమనడానికి రాదు అది చేసే పనులు చూస్తే కొట్టక కొట్టకుండా ఉండలేను ఏం చేయాలని స్టీరింగ్ బలంగా కొట్టి వస్తూ ఉంటాడు. ఒక హాఫ్ అవర్ తర్వాత వెళ్లాలి కొచ్చి అప్పటికే డాక్టర్ కాల్ చేసి విక్కీ రమ్మని చెప్పి ఉంటాడు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి సార్ చాలా వీక్ గా ఉంది. టూ త్రీ డేస్ నుంచి ఫుడ్ తిన్నట్టు లేదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రస్తుతానికి ఏమైనా లిక్విడ్ ఫుడ్స్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది శాంతమ్మని ఫ్రూట్ జ్యూస్ తీసుకొని రమ్మని చెప్పి బయటికి పంపించి ఆరాధన లేపి లాగిపెట్టి ఒకటి కొడతాడు దెబ్బకి స్పృహ వస్తుందా ఆరాధనకి చంప పై నొప్పి పుడుతూ ఉంటే చెయ్యి పట్టుకుని కన్నీళ్ళతో విక్రమ్ చూస్తుంది నీకేమైనా పిచ్చా అని ఎందుకు చావాలని అంత చచ్చిపోవాలని కష్టం నీకేం వచ్చింది బాగానే తీసుకొని ఇక్కడే పెట్టా కదా అన్ని నీ చుట్టే ఉన్నాయి తిని రూంలో కూర్చోవడానికి నేను నొప్పి వచ్చిందా? చచ్చి ఏం సాధిద్దామని చచ్చిన వాళ్ళందరూ పోయారు అని బాధపడుతూ ఇలాగే సూసైడ్ చేసుకుంటే ప్రపంచం మీద ఎవ్వడు బతకడం నేను చెప్పా కదా నేనే నీ మొగుడిని అని నేను ఉండగా కూడా నువ్వు చావాలనుకుంటావా ఎంత ధైర్యమే నీకు నువ్వు ఊపిరి పీల్చుకోవాలన్న అది నా పర్మిషన్తోనే జరగాలి అలాంటిది హ్యాండ్ కట్ చేసుకుంటావని చాక్ తీసుకొని నేను కట్ చేయనా అంటే వెనక్కి జరుగుతుంది. ఎందుకు జరుగుతాయో కట్ చేసుకున్నావ్ కదా నేను కట్ చేస్తారా అని లాగుతాడు వద్దు అంటే వెనక్కి జరుగుతుంది వద్దు అన్నప్పుడు ఎందుకు కట్ చేసుకున్నవే నేను లేకపోతే అంత భయం లేకుండా తయారవుతావా ఇలాగే చేస్తావనుకో తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా ఒక్కదాన్నే ఒంటరిగా వేసి పెట్టేసి వచ్చేస్తాను తమాషాగా ఉందా నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను ఫోన్ కాల్ రాగానే పరిగెత్తుకుంటూ నీకోసం వచ్చా నీ ఫ్యామిలీని నా ఫ్యామిలీని కాదు నువ్వు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చాను నువ్వు ఒంటరిగా ఉండాలని అనుకుంటావని కదా వాడు చచ్చాడని నువ్వు అనుకుంటున్నావు వాడు చస్తే వాడు చచ్చాడు వాడితో నీకు ఏమైనా పని నీ మెడలో తాళి కట్టింది నేను ఇప్పటినుంచి నేనే నీ మొగుడిని నన్ను యాక్సెప్ట్ చేయడానికి ట్రై చెయ్ నన్ను అర్థం చేసుకో అంతేకానీ మీ అర్థం పడటం లేని వాటికోసం సూసైడ్ చేసుకున్నావ్ అనుకో ఈసారి నేనే ఫ్యాన్ కి హ్యాంగ్ చేస్తాను కథలు పడుతున్నావా అయినా త్రీ డేస్ నుంచి ఫుడ్ తినకుండా ఏం పీకుతున్నావ్ ఇంత వీక్ గా ఉన్నావ్ డాక్టర్ చెప్పింది టైంకి తిని రెస్ట్ తీసుకో కథలు పడ్డావు అనుకో భూమి మీద లేకుండా చేయడానికి నిమిషం కూడా పట్టదు నాకు ట్రై టు అండర్స్టాండ్ అని అరిచి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఆరాధన హ్యాండ్ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది బాధగా అనిపించినా విక్రం కి అలా మాట్లాడక తప్పలేదు ఆరాధన ఏడుస్తుంటే మళ్ళీ లోపలికి వచ్చి ఇప్పుడు నేను చచ్చానా ఏమైనా ఎందుకు ఊరికే ఏడుస్తూనే ఉన్నావు నిన్నటి నుంచి ఇలా ఏడుస్తూ ఉంటే వీక్ అయిపోతావ్ అని చెప్తూ ఉండగానే శాంతమ్మ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వస్తుంది జ్యూస్ క్లాస్ తీసుకొచ్చి ఆరాధన పెదవుల దగ్గర పెడితే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అంటుంది ఏం పీకుతున్నావ్ చేతులు కోసుకుంటున్నావా ఈసారి నన్ను హెల్ప్ అడుగు ఇంకా కొంచెం లోపలికి కట్ చేస్తానంటే భయంగా చూస్తుంది ఇదే భయం ఉంటేనో చేయి కట్ చేసుకున్నది కాదులే కంత్రి గా చూడకు నీ అమాయకత్వం నీ చేతిలో లేదు అని చెప్తూ ఆరాధన ఎత్తుకొని వాష్ రూమ్ తీసుకెళ్లి అక్కడ తింటే నువ్వు నేనే తీసుకొని వస్తానంటే తెగింది నాకు చెయ్యి నాకు కాల్ కాదు అంటుంది చేయి చాలు అని చెప్పి విక్రమ్ బయటికి వస్తాడు ఆరాధన ఓపెన్ చేయగానే విక్రం చెప్పా కదా పిలవమని అంత పవర్ నీకు అని అంటూ దగ్గరకు వచ్చి ఆరాధన ఎత్తుకొని బెడ్ పై కూర్చోబెట్టి స్థాపించి కూల్ గా చెప్తున్నా విను నీ బుర్రలో బాగా ఎక్కించుకో సరేనా అంటే ఆ అంటుంది దగ్గరికి పిలిచి ఆరాధన చెవి దగ్గరికి వెళ్లి నేనే నీ మొగుడిని నువ్వు మెసేజ్ ఆరాధన విక్రం ఇది బాగా గుర్తు పెట్టుకో నన్ను దాటి నీ వరకు ఎవ్వరు రారు నువ్వు మా అమ్మ వాళ్లు మీ అమ్మ వాళ్లు అన్న మాటల్ని పట్టించుకుని నిన్ను నువ్వు వీక్ చేసుకోకు వాళ్ళ మాటలు మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండాలని ట్రై చెయ్ నీకు కావాలంటే ఈ రూమ్ వదిలి బయటకు వస్తే థియేటర్ ఉంటుంది బయట గార్డెన్ లో బాగా వాతావరణం ఫ్రెష్ గా ఉంటుంది అక్కడికైనా వెళ్ళు లేదంటే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళు మొత్తం ఈ కోటంత తిరుగు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్ కానీ ఇలా సూసైడ్ మాత్రం చేయకు ఈసారి చూసేది ఏదైనా చేసావా బ్రతికుండగానే నరకం చూపిస్తాను. నేను అని వారిని ఇచ్చి నాకు బయట పనుంది నేను మళ్ళీ నైట్ కి వస్తాను నువ్వు శాంతమ్మ లంచ్ తీసుకొస్తాది నువ్వు తినేసి రెస్ట్ తీసుకో అని నుదుటిపై ముద్దు పెట్టేసి విక్రమ్ బయటికి వస్తాడు ఆరాధన అలాగే విక్రమ్ చూస్తూ ఉంటుంది…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue