బయటికి వచ్చిన విక్రం భైరవ్ కి కాల్ చేసి మాల్ వెళ్లిందా కరెక్ట్ టైం కి వెళ్లేలా చూడు మనకి మాట వచ్చిందా నువ్వు అయిపోతావ్ అని భైరవకి చెప్పి అయిపోతుంది సుల్తాన్ భాయ్ నేను టైం కి వెళ్లేలా చూసుకుంటాను అని భైరవ చెప్పగానే ఓకే అని కాల్ కట్ చేసి కార్లోకెక్కి కార్ స్టార్ట్ చేస్తాడు మనోడికి సెల్ఫ్ డ్రైవింగ్ ఎక్కువగా పెట్టుకోవడం ఇది మీరు గుర్తించాలి విక్కీ కార్ స్టార్ట్ చేయగానే చైతు నుంచి కాలుస్తుంది చైతు కాల్ లిఫ్ట్ చేసి చెప్పు చైతు తిన్నావా ఏం చేస్తున్నావ్ అంటాడు డాడీ మీరు రావట్లేదు ఎందుకంటే డాడీ అంటూ క్యూట్ గా చెప్తూనే నాకు మిమ్మల్ని చూడాలని ఉంది డాడీ ఎప్పుడొస్తావ్ డాడీ అని అడుగుతుంది చేయదు వస్తాను చైతు టుడేస్ లో వస్తా అన్నాను ఇంకొక్క వన్డే వెయిట్ చేయడానికి కోసం వస్తాను అని చెప్పి తర్వాత నైట్ కి కాల్ చేస్తాను నువ్వు బుద్ధిగా తిని రెస్ట్ తీసుకో అని చెప్పి కాల్ కట్ చేసి కాల్ చేసి ఆఫీస్ కి వెళ్తారు క్యాన్సిల్ అయిన మీటింగ్ ని మళ్లీ పిఎ కాల్ చేసి ఫిక్స్ చేయమని చెప్పి మీటింగ్ హాల్కి వెళ్తే అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు విక్కీ కోసం విక్కి వెళ్లి తన చైర్లో కూర్చొని మీటింగ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రాజెక్ట్ ఓకే చేసుకుని ఐ ఎంప్లాయిస్ వెళ్ళిపోతారు విక్కీ కూడా తన క్యాబిన్ కెళ్ళి ఆరాధన గురించి థింక్ చేస్తూ ఉండగా వంశీ నుంచి కాల్ వస్తుంది వేయడం అని తిట్టుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా కాల్ ఎందుకు చేసావ్ అంటే నువ్వు గుర్తొచ్చా విక్కీ అంటాడు వంశీ నీకు నీ భార్య ఉండగా నేను ఎందుకు గుర్తు వచ్చాను రా అంటే అరే నేను ఏదో నాకు ప్రేమ లేదా రా అని అంటాడు వంశీ ఆ ఉంది కాబట్టే కదా నా జీవితాన్ని ఇలా తగలబెట్టావ్. అదేమో సూసైడ్ చేసుకుంది రా బాబు ఏం చేయాలి నేను ఒక మాఫియా డాన్ అన్న సంగతి మర్చిపోయానురా. ఎవడ్రా ఏదో ఎవరో ఏదో అన్నారని చెప్పి చెయ్ పోసుకుంటాడా పిచ్చిది రా అది నిన్ను తన్నాల వంశి నువ్వు చేసిన పంట ఇది లేకపోతే బాగా నా మాఫియా నిన్ను కింగ్ లో వేలుకుంటుంటే నా మెడకు ఒక గంటలో తెచ్చితి అన్ని తగలబెట్టావ్ అంటే వంశీ ఇప్పుడు ఎలా ఉంది ఆరాధన అంటే బాగానే ఉంది ఇంటికెళ్లి డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించి ఫ్రూట్ జ్యూస్ స్థాపించి జాగ్రత్తగా ఉండమని నేను నీ మొగుడిని అదే పనిగా చెప్పి వచ్చాను రా ఎవడ్రా ఇలా చెప్పుకునేది నేనే నీ మొగుడిని మొగుడిని అని ఫస్ట్ తాళి కట్టింది నేనే రెండోసారి తాళి కట్టింది నేనే బట్ దానికి ఇవన్నీ నేను చెప్పలేను రా ఇవన్నీ చెప్పిన తర్వాత తనకి నా మీద కలిగే ఇష్టాన్ని నేను స్వీకరించలేను వంశీ అందుకే చెప్పలేదు అని చెప్తాడు ఏం కాదులే విక్కి కొన్ని డేస్ వెయిట్ చెయ్ తనే మారుతుంది అంటే మరీ ఇంత అమాయకత్వం ఏంట్రా తనని చూస్తుంటే అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది కానీ తను చేసే పనులు చూస్తుంటే కొట్టకుండా ఉండలేకపోతున్నాను అయినా కొట్టేశాను అనుకో అంటే కొట్టావా అని నీ చేతి దెబ్బతిని తట్టుకుందా తనంటే చిన్నగా కొట్టా ను గట్టిగా కొట్టలేదు నీకు బుద్ధుందా అమ్మాయిని ఎవడికన్నా కొడతారా అని వంశీ విక్రమంగా తిట్టాడు విక్రమ్ మరి ఏం చేయమంటావు సూసైడ్ చేసుకొని చస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ తనను పెళ్లి చేసుకొని అమ్మ వాళ్ళతో కొట్లాడు మరి తనని ఇక్కడికి తీసుకొని వచ్చాను తను చుట్టూ ఉండాలంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి కోపంగా కాల్ కట్ చేస్తాడు విక్కి వీడు మారడు అనుకుంటాడు వంశీ