New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 3

హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 3

లంగా ఓణీ లో లైట్ గా కనిపిస్తున్న పూర్ణిమ నడుము నీ చూస్తూ , పెదాల మిద ఉన్న చిన్న పుట్టు మచ్చను చూసి ఆ రెండు ప్లేస్ లా నుంచి అతని చూపు పక్కకి తిప్పుకోలేకపోతు ఉంటాడు యష్.

పూర్ణిమ నిద్రపోతుంది అనుకొని మెల్లిగా పూర్ణిమ బెడ్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎంతగానో ఊరిస్తున్న ఎర్రటి పెదాలు మిద నల్లగా మెరుస్తున్న పుట్టు మచ్చ నీ ముద్దు పెట్టుకుంటాడు.

సరిగ్గా అప్పుడే పూర్ణిమ స్పృహ లోకి వచ్చి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది…

బెడ్ మిద పడుకొని ఉన్న పూర్ణిమ మీదకి ఒంగి తన పెదాల మిద ఉన్న పుట్టు మచ్చ నీ ముద్దు పెట్టుకుంటు ఉంటాడు యష్….

పూర్ణిమ అలా కళ్ళు తెరవగానే తన ఫేస్ కి ఇంచ్ గ్యాప్ లో తన పెదాల మిద ముద్దు పెడుతున్న యష్ కనిపిస్తూ ఉంటాడు..

తెరిచిన కళ్ళు రెండు పెద్దవి చేసి మరి యష్ నీ చూస్తూ ఒక్క నిమిషం తర్వాత కోపంతో తన మిద ఉన్న యష్ నీ రెండు చేతులతో బలంగా పక్కకి తోసింది.

అప్పటి వరకు పూర్ణిమ పెదాల మిద ముద్దు పెట్టుకుంటు ఉన్న యష్ పరధ్యానంగా ఉండడంతో పూర్ణిమ తొసిన తోపు కి వెళ్లి అక్కడే ఉన్న ఒక చైర్ కి తట్టుకొని కింద పడబోయి మళ్ళీ పడకుండా నిలదొక్కుకున్నాడు…

యష్ నీ తోసేసి కోపంగా బెడ్ మిద నుంచి లేచి వెళ్లి లాగి యష్ చెంప మిద ఒక్కటి కొట్టి అతను రియాక్ట్ అయ్యే లోపు అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది.

యష్ లైఫ్ లో ఫస్ట్ టైం తనని ఒక అమ్మాయి అలా చెంప దెబ్బ కొట్టడం….

ఇప్పటికీ యష్ ఇంకా షాక్ లోనే ఉంటాడు…..తనని ఒక అమ్మాయి కొట్టింది అంటే అతనే ఇంకా నమ్మలేకపోతున్నాడు….

ఇక్కడ యష్ బాబు ఆ షాక్ లో ఉంటే మన పూర్ణిమ పాప ఏమో ఏడుస్తూ బయటికి వెళ్లి ఒక ఆటో పిలిచి ఎక్కి కూర్చొని తనని ఒక అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు అది కూడా హాస్పటల్ అని తలచుకుంటూ కోపం , బాధ కలిసి వస్తూ ఉంటే….

యష్ నీ తనకి వచ్చిన పద్ధతి అయిన భాష లో దొంగ సచ్చినోడు , వెధవ , శుంఠ , ఉల్ఫా గాడు అని చాలా పద్ధతిగా తిట్టుకుంటూ …..

యష్ ముద్దు పెట్టుకున్న పెదాలను చేతితో బర బరా రుద్దుకుంటూ మరో పక్క ఏడుస్తూ ఉంటుంది..

అలా ఏడుస్తూనే ఇంటికి వెళ్లి ఆటో దిగి అతనికి రాధమ్మ గారిని డబ్బులు ఇవ్వమని చెప్పి ఫాస్ట్ గా తన రూం కి వెళ్లి వాష్ రూం సింక్ దగ్గర వెళ్లి అద్దంలో తన పెదాలు చూసుకుంటూ …..

యష్ ముద్దు పెట్టిందే గుర్తు చేసుకుంటూ కోపంతో బర బరా అని పెదాలని అరగ రుద్దేస్తూ ఉంటుంది…

మరో పక్క మన యష్ బాబు ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ షాక్ లో నుంచి బయటికి వచ్చి నన్నే కొడతావా….?

నన్ను కొట్టిన నిన్ను వదలను…. ! ఏ చెంప మిద అయితే నన్ను కొట్టవో అదే చెంప మిద నీతో ముద్దు పట్టించుకోకపోతే నేను యశస్వి అద్వైత్ నే కాదు”  అని అనుకుంటూ ఒకలాంటి నవ్వుతూ అక్కడ నుంచి ఆఫీసు కి వెళ్ళిపోతాడు…

ఆఫీసు లో చాలా సీరియస్ గా వర్క్ చేస్తూ అసలు పూర్ణిమ విషయం గురుంచి మరిచిపోతాడు….

అలా సాయంత్రంకి ఆఫీస్  వర్క్ అంతా  ఫినిష్ చేస్కొని  ఇంటికి వెళ్లి , చాలా హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి తార కోసం టచ్ మీ పబ్ కి వెళ్ళాడు యష్….

అక్కడ అప్పటికే వన్ పీస్ రెడ్ కలర్ డ్రెస్ లో చాలా హాట్ గా రెడీ అయ్యి యష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తార.

తార నీ దూరం నుంచే తినేసేలా చూస్తూ , ఆమె దగ్గరికి వెళ్లి , ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి హత్తుకొని ” యువర్ లుకింగ్  డ్యాం హాట్ అండ్ సెక్సీ బేబీ” అని ఒక కామెంట్ పాస్ చేస్తాడు..

దానికి తార నవ్వుతూ యష్ మెడ చుట్టూ చేతులు వేసి ” నువ్వు కూడా చాలా హాండ్సం గా ఉన్నావు యష్ బేబీ” అని చెప్తుంది నవ్వుతూ.

అలా ఒక నిమిషం తర్వాత ఇద్దరూ పబ్ లో ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి లైట్ గా డ్రింక్ చేసి , కొంచం సేపు డ్యాన్స్ చేసి అలా డ్యాన్స్ చేస్తూనే అక్కడే ఉన్న రూం లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నారు…

ఎప్పటిలానే యష్ అతని ఫ్లర్టింగ్ మాటలతో , చేతలతో మాయ చేసి తార బాడీ అంతా అతని చేతులతో తడుముతూ, తననీ  పూర్తిగా కంట్రోల్ తప్పేలా చేసి తార తో ఇంటిమేట్ అవుతు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు…

తార కూడా యష్ కి ఫుల్ కోపరేట్ చేస్తూ ఉంటుంది…అలా యష్ తన కింద ఉన్న తార నీ చూస్తూ తనతో ఇంటిమేటేషన్ అంతా అయిపోయాక ఆమె నీ కిస్ చెయ్యాలి అని ముందుకి వెళ్తూ ఉండగా….

తార పెదాలు చూడగానే ఎందుకో పూర్ణిమ పెదాలు దాని మిద ఉన్న పుట్టు మచ్చ గుర్తు వచ్చి తార నీ కిస్ చెయ్యలేకపోతాడు…

చాలా ట్రై చేస్తాడు కానీ తార నీ కిస్ చెయ్యాలి అని ముందుకి వెళ్లిన ప్రతి సారి పూర్ణిమ  క్యూట్ ఫేస్ అండ్ తను కోపంతో యష్ నీ కొట్టడం ఇవి రెండు గుర్తు వస్తూ ఉండే సరికి అసహనంగా తార మిద నుంచి బెడ్ మీదకి షిఫ్ట్ అయ్యి……

జుట్టు లో వేళ్ళు పోనిచ్చి కళ్ళు మూసుకొని ” ఎవరే నువ్వు…? అసలు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు….? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు..?”అని అనుకుంటూ చిరాకుగా అనిపిస్తూ ఉంటే …..

అక్కడే ఉన్న వాష్ రూం లోకి వెళ్లి షవర్ ఆన్ చేసుకొని వాటర్ లో తడుస్తూ పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు…

మరో పక్క పూర్ణిమ తనకి యష్ ముద్దు పెట్టడం గుర్తు వచ్చిన ప్రతి సారి వాష్ రూంకి వెళ్ళి తన పెదాలను బర బారా రుద్దేసుకుంటూ , యష్ నీ తిట్టుకుంటూ ఉంటుంది.

నెక్స్ట్ డే కాలేజ్ లో …..

పూర్ణిమ కి ఆ రోజు బి.టెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండడంతో హడావిడిగా కాలేజ్ కి స్టార్ట్ అయ్యింది..

తన కంగారుకి తోడు ఆ రోజే స్కూటీ హ్యాండ్ ఇవ్వడంతో ఆటో ఎక్కి కాలేజ్ ముందు దిగి పరుగు పరుగున కాలేజ్ లోకి వెళ్తూ ఉండగా అనుకోకుండా అక్కడ యష్ నీ గుద్దుకుని కింద పడిపోబోతు ఉండగా……

యష్ పూర్ణిమ కింద పడకుండా తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాగి హత్తుకున్నట్టు గా పట్టుకుంటాడు…

ఇప్పుడు పూర్ణిమ పాప రియాక్షన్ అండ్ దానికి యష్ బాబు రిటర్న్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి..

ముద్దు పెట్టుకున్నాడు అని చెంప పగలకొట్టింది మరి ఇప్పుడు నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు అని ఏం చేస్తుందో 🤔🤔🤔🤔.

నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం….

To be continued…..