New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
🔥స్త్రీ శక్తి 🔥 – 5

🔥స్త్రీ శక్తి 🔥 – 5

“మేడం… నేను కాకుండా ఇంతకుముందు ఇంకెవరైనా వచ్చారా? ఇదే తేదీకి సంబంధించిన రికార్డుల కోసం ఎవరైనా అడిగారా?” ఆ మహిళ ముఖంలో అసహనం మరింత పెరుగుతుంది. “ఎందుకు రాలేదు? ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. నీ లాగే వాళ్లు కూడా తాము జర్నలిస్టులమని చెప్పారు.” ఆ మాట వినగానే జ్వాల గుండె ఒక్కసారిగా ఆగినంత పనవుతుంది. ముగ్గురు అమ్మాయిలా? ఆమె మనసులో వెంటనే అక్క గుర్తుకు వస్తుంది. అయితే… వాళ్లలో అక్క కూడా ఉందా? జ్వాల ఆత్రంగా ముందుకు…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay