నీకు జరిగితేనే నిష్ కి కూడా మ్యారేజ్ జరుగుతుంది లేకపోతే నీకు జరిగే వరకు వాడు సింగిల్ గా నే ఉంటాడు నాకు అర్తం అవ్వక అడుగుతున్నా మ్యారేజ్ అంటే ఎందుకంత కంగారు పడుతున్నావ్ ఇంకా నన్నే ప్రేమిస్తూ ఉన్నావా అందుకే మ్యారేజ్ వద్దు అంటున్నావా నాకు మ్యారేజ్ అయ్యాక కూడా నన్ను ప్రేమించడం తప్పు అని తెలియదా లేక నా వైఫ్ ప్లేస్ లోకి రావడానికి ఆషి ను తప్పించాలి అని చూస్తున్నావా మొన్న కూడా ఆషి మహల్ నుండి తప్పించుకుని పారిపోవడానికి హెల్ప్…