New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 60

అందాల రాక్షసి{1} – 60

ఆయుష్ ను చూసిన ప్రణవి పైకి లేచి నిల్చుని ఆయుష్ వైపు కన్నీళ్ళతో చూస్తుంది ఇన్నాళ్ళ తన ప్రేమ ను ఎలా కాపాడుకోవాలో తెలియక నిస్సహాయంగా ఏడుస్తున్న తనకు ఇందాక రూమ్ లోకి వచ్చి క్రిష్ణదేవ్ ఈ మ్యారేజ్ జరిగి తీరాలి ఎటువంటి పొరపాటు చేసి ఈ మ్యారేజ్ ఆపాలి అని చూసినా తనతో ఎప్పటికి మాట్లాడను అని కటువుగా చెప్పి తను చెప్పేది కూడా వినకుండా వెళ్లిపోయిన తన తండ్రి బిహేవియర్ కి మరింత బాధగా మారుతుంది ప్రణవి మనసు…….    …

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay