ఆషి వంటికి చీర చుట్టుకుని డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా తన వైపే చూస్తున్న ఆయుష్ ను చూసి హి హి నేనొచ్చేశా ఆయుష్ గారు ఇక మీరెళ్ళి హ్యాపీగా బాత్ చేయండి అంటూ రూమ్ లోకి వెళ్ళబోతున్న ఆషి కి అడ్డుగా నిల్చుని తనను కింద నుండి పై వరకూ చూస్తూ శారీ కట్టుకోవాలి చుట్టుకోకూడదు అనుకుంటా అంటూ ఆషి శారీ ను లాగేయబోతాడు….