ఆయుష్ విక్రమ్ లొపలికి నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్లడం తో మోహిత్ మొహాన్ని గంటు పెట్టుకుని వెనుకే వెళ్ళి తన ఫాదర్ తో మాట్లాడుతున్న విక్రమ్ షర్ట్ పట్టుకుని లాగి రేయ్ విక్కీ నీ బెస్ట్ ఫ్రెండ్ గా నీ మంచి కోరి చెప్తున్నా రా ఇంకొక్క సారి ఆలోచించు ఎవరైనా పెళ్లి చేసుకుని అమ్మాయిని తెచ్చుకోవాలి అనుకుంటారు కానీ అమ్మోరిని కాదు అది అమ్మోరి టైప్ నా మాట విను అంటూ విక్రమ్ వైపు చూస్తాడు వి…