వరుణ్ వర్ష కోసం స్పెషల్ గా డిజైన్ చేయించి తీసుకుని వచ్చిన ……….. !! బేబీ పింక్ జార్జెట్ థ్రెడ్ వర్క్ డిజైన్ శారీ విత్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై మోనో నెట్ బ్లౌస్ లో వర్ష అందంగా రెడీ అయ్యి …….. !! మిర్రర్ ముందు కూర్చో గానే అందంగా ఉన్న వర్ష ను మరింత అందంగా రెడీ చేసి ………… !! హెయిర్ స్టైల్ కూడా చేశాక డన్ మ్యామ్ అన్న బ్యూటిషన్ వాయిస్ కి అప్పటి వరకు కళ్ళు మూసుకుని కూర్చున్న వర్…