New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-29

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-29

ఈ నొప్పా… నేను ఎప్పుడు మీకు నొప్పి ఇచ్చాను సర్? ప్రతి సారి… ప్రతి క్షణం నన్ను బాధపెట్టింది మీరే. నేను మీ చెంపపై కొట్టింది ఒక్క తప్పే కావచ్చు. కానీ ఆ రోజు మీరు చేసిన పని ఎంత నీచమో మీకు తెలుసా? ఒక అమ్మాయి… మీరు అలా ప్రవర్తిస్తే సహకరిస్తుందని అనుకుంటే… అది మీ భ్రమ.” అని కన్నీళ్లు పెట్టుకుంటూ మోకాళ్లపై కూర్చుంది.

తారక్ కూడా తలను పట్టుకుని ఆమె ఎదురుగా నేలపై కూర్చున్నాడు. ఒకవైపు సాక్షి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంటే… మరోవైపు తారక్ గోడకు ఆనుకుని ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay