ముందు రోజు నైట్ నుంచి ఫుడ్ తినకపోవడం అండ్ ఒకటికి రెండు సార్లు బట్టలు అన్ని ఉతకడం వల్ల నీరసంతో అలా కళ్లు ముసుకొనిపోతు ఉంటే అలా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శిశిర.
అప్పుడే లంచ్ కి ఇంటికి వచ్చిన అవి సోఫాలో నిద్రపోతున్న శిశిర నీ చూసి తన దగ్గరికి వెళ్తాడు….