తన ఫ్లాట్ లో వంటరిగా కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయిన మానస ………. !! కాలింగ్ బెల్ సౌండ్ కి ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయట వచ్చి గట్టిగా ఊపిరి వదిలి ……….. !! వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా నుంచున్న వరుణ్ ను చూసి వరుణ్ నువ్వా కమ్ అంటూ…………. !! తన వెనుకే వచ్చిన గోకుల్ ఎవరో అర్థం అవ్వక వరుణ్ వైపు చూస్తుంది ……….. !!