తల నొప్పిగా ఉంటే చెప్పచ్చు కదా వరుణ్ అంటూ ………… !! ఆయిల్ తీసుకుని మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటే వరుణ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ………. !! వర్ష చేస్తున్న మసాజ్ కి మత్తుగా కళ్ళు మూసుకుని కాసేపటికే డీప్ స్లీప్ లోకి వెళతాడు ……….. !! వరుణ్ నిద్రపోయాడు అని తన బ్రీతింగ్ చెప్తూ ఉంటే వర్ష మెల్లగా వరుణ్ తలను తను డిస్ట్రబ్ అవ్వకుండా …………. !! సోఫా లో పిల్లో వేసి వరుణ్ తలను పిల్లో మీదకు షిఫ్ట్ చేసి తన వడిలోకి లాపీ తీసుకుని ……… !! వరుణ్ చేయాల్సిన వర్క్ నైట్ అవుట్ చేసి మరీ ఎర్లీ మార్నింగ్ కి ఫినిష్ చేసి ………. !! చేసిన వర్క్ మొత్తం సేవ్ చేసి అలాగే సింగిల్ సీటర్ లో నిద్రపోతుంది ……… !!
ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వరుణ్ తను సోఫా లో పడుకోవడం ……. !! వర్ష తన ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చునే పడుకోవడం చూసి …….. !! అయ్యో నైట్ మొత్తం ఇలాగే పడుకున్నట్టు ఉంది అని వర్ష ను బెడ్ మీద పడుకో బెట్టి ……… !! నైట్ వర్క్ ఫినిష్ అవ్వకుండానే నిద్రపోయా ఇప్పుడు అయినా ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి ……… !! అని ఫేస్ వాష్ చేసుకుని వచ్చి లాపి ఓపెన్ చేసే సరికి వర్క్ మొత్తం విత్ అవుట్ ఎర్రర్స్ ఫినిష్ అయ్యి కనిపించడం తో ………. !! నైట్ మొత్తం మేలుకుని తన వర్క్ ఫినిష్ చేసిందని వర్ష వైపు ప్రేమగా చూస్తూ తన జిమ్ రూమ్ వైపు వెళతాడు …….. !!