New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-59

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-59

వర్ష ఫాస్ట్ గా ఫ్రెష్ అయి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి ……….. !! కాంతమ్మ అందరికి ఇష్టమైన ఐటమ్స్ స్పెషల్ గా కుక్ చేసి ……… !! అన్నిటినీ మరో మెయిడ్ హెల్ప్ తో డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ……… !! ఆఖరిగా వరుణ్ కి ఇష్టమైన జామూన్ వర్ష కి ఇష్టమైన పాయిసం కూడా పెట్టి …….. !! డైనింగ్ టేబుల్ మొత్తం తను చేసిన డిషెస్ తో నింపేసి మార్నింగ్ 5 నుండి కిచెన్ లోనే ఉండేసరికి ……….. !! పైగా అన్ని వంటలు చేసే సరికి అలసట తో చైర్ లో కూర్చుని ………. !! మెయిడ్ ఇచ్చిన వాటర్ గ్లాస్ అందుకుని నీళ్లు తాగుతూ ఉంటుంది ……… !!

కిందకు వచ్చిన వర్ష డైనింగ్ టేబుల్ మీదన్న డిషేస్ ఒక్కో డిష్ లిడ్ ఓపెన్ చేసి చూస్తూ …….. !! ఓహ్ మై గాడ్ నానమ్మ అప్పుడే అన్ని కుక్ చేసావా …………. !! మార్నింగ్ నే ఇన్ని వెరైటీస్ చెస్తే ఆఫ్టర్నూన్ కి ఇంకెన్ని చేస్తావో కదా ……….. !! అయినా నేను వచ్చాక చేసే వాళ్ళం కదా ఒక్క దానినే ఎందుకంత కష్ట పడ్డావ్. ……… ?? అసలు ఎప్పుడు లేచావ్ ఎలా ఇన్ని డిషేస్ ఒక్క దానివే చేసావ్ కనీసం నన్ను నిద్ర అయినా లేపాల్సింది కదా ………… ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay