New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-57

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-57

ఆకాష్ చంప మీద చెయ్ పెట్టుకొని కోపంగా పల్లు కొరుకుతూ ………. !!  నన్ను కాల్ చేయకు అని ఇండైరెక్ట్ గా చెప్తావా నీకు నా కంటే వాడే ఎక్కువ అయ్యాడు కదా ………… !! చెప్తా నీ పని ఆ వరుణ్ అంటే అసహ్యం పుట్టేలా చేసి నీకు నేను తప్పా మరో ఆప్షన్ లేకుండా చేయకపోతే నా పేరు ఆకాష్ నే కాదు ……… !!  నిన్ను ఇంతగా నేను ప్రేమిస్తూ నీ కోసం పిచ్చోడిలా వెయిట్ చేస్తూ ఉంటే ……….. !! నన్ను కాదని అవాయిడ్ చేస్తు వాడే కావాలీ అని కోరుకుంటూ……….. !!  కావాలనే నా ఈగో టచ్ చేస్తున్నావ్ ఈ ఆకాష్ పైకీ కనిపించేంత  సాఫ్ట్ కాదని నీకు త్వరలోనే తెలుస్తుంది ……….. !!

గాయత్రీ ఆకాష్ కోసం క్యాంటీన్ నుండి ఫుడ్ తీసుకుని వచ్చి చైర్ లో కూర్చుని ప్లేట్ లోకి సర్వ్ చేసి ………. !! ఆకాష్ కి పెడుతూ ఎర్రగా ఉన్న ఆకాష్ మొహం వైపు చూస్తూ ఏమైంది రా ఎందుకంత కోపంగా ఉన్నావ్ ……… ?? అంటూ ఇడ్లీ తినిపిస్తూ వెళ్ళే ముందు బానే ఉన్నవాడు సడెన్ గా ఎందుకంత కోపంగా ఉన్నాడో అర్తం అవ్వక అడుగుతుంది ……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay