వర్ష మధన్ ను ఫ్రెష్ చేయించడం నచ్చని వరుణ్ వర్ష ను ఇంకెప్పుడు అలాంటి వర్క్ చేయకని ……… !! మధన్ కోసం సిస్టర్ ను అపాయింట్ చేశానని చెప్పి అంతే కోపంగా ……….. !! అక్కడి నుంచి డైనింగ్ ఏరియా లోకి వెళ్లిపోతాడు వెనుకే గోకుల్ కూడా వరుణ్ కోపాన్ని కంట్రోల్ చేయడానికి వెళతాడు………. !!! కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయిన వరుణ్ ను చూసి మధన్ మనసు మూగగా రోదిస్తూ ఉంటే ………. ?? కన్న తండ్రి విషయం లో వరుణ్ బిహేవియర్ కి నరేష్ కి మరింత కోపం పెరుగుతుంది ……….. !!
అప్పటి వరకు నవ్వుతున్న మధన్ సడెన్ గా డల్ అయ్యే సరికి ………. !! వర్ష మధన్ వైపు చూస్తూ మావయ్య వరుణ్ మెంటాలిటీ గురించి మీకు తెలిసిందే కదా ………. !! ప్లీస్ ఫీల్ అవ్వకండి తనే మారుతాడు మీరిలా డల్ గా ఉంటే నాకేం నచ్చడం లేదు మావయ్య ……..!! వరుణ్ తరుపున నేను సారి చెప్తున్నా ప్లీస్ మీరిలా డల్ అవ్వకండి ……… !!