హాల్ లో సరదాగ జోక్స్ వేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్న అందరికీ ……… !! పై నుండి దబేల్ మని సౌండ్ వినిపించడం తో ఒకరిని ఒకరు చూసుకుని వెంటనే అందరు ఒకరి తర్వాత ఒకరు పైకి వచ్చి చూడగా…….. !! నరేష్ మొహాన్ని ఎర్రగా పెట్టుకుని కనిపించడం తో పాటు ……….. !! టేబుల్ బ్రేక్ అయ్యి గ్లాస్ పీసెస్ ఫ్లోర్ పరచుకుని కనిపించడం తో ఆ గ్లాస్ పీసెస్ మీద ……… !! అక్కడక్కడ బ్లడ్ మార్క్స్ కనిపించడం తో అందరు షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ……… !!
డాడీ ఏమైంది ……..?? ఆ గ్లాస్ ఎలా బ్రేక్ అయింది వరుణ్ ఎక్కడ అంటూ ఇద్దరూ మళ్ళీ ఎక్కడ గొడవ పడ్డారో అని కంగారుగా అడుగుతుంది …….. !!