వరుణ్ మొహం లో కనిపిస్తున్న కోపాన్ని చూసి ………. !! బయం తో దూరం జరుగుతున్న వర్ష ను చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ……… !! ఫేస్ మీద అతి కష్టం మీద నవ్వు తెచ్చుకుని భయపడ్డావా అంటూ …….. !! వర్ష ను దగ్గరకు తీసుకుని నీకు ఆ అబ్బాయి ఎలా పరిచయం వర్షు ………. ?? తనను చూడడం మనం ఫస్ట్ టైమ్ కదా ………… !! మరి ఇంత షార్ట్ పీరియడ్ లో నీకెలా బెస్టీ అయిపోయాడు ………. ??
ఊహూ నేను చెప్పను ……. !! ఎందుకంటే చెప్తే అనవసరంగా ఆకాష్ అడ్రస్ తెలుసుకుని మరీ వెళ్ళి కొడతావ్ ………. !! వరుణ్ లిసన్ ఆకాష్ ఈస్ రియల్లీ గుడ్ పర్సన్ తన ఫ్యామిలీ కూడా చాలా చాలా మంచిది ………… !! నాకు అందరు తెలుసు ప్లీస్ వాళ్ళని బాధ పెట్టకు ………….. !! నీకు ఇష్టం లేకపోతే నేను ఆకాష్ తో మాట్లాడను బట్ ప్లీస్ ఆకాష్ మీద కోపం పెంచుకోకు అంటూ కంగారుగా చెప్తుంది ………. !!