New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-70

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-70

వరుణ్ ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళేసరికి వర్ష మధన్ కు డిన్నర్ వడ్డిస్తూ కనిపిస్తుంది……….. !!  మధన్ ముందు ఆకాష్ టాపిక్ తీయడం ఇష్టం లేక సైలెంట్ గా వెళ్ళి మధన్ ఎదురుగా ఉన్న మరో చైర్ లో కూర్చుని ……… !! ఇక్కడ మనమే కదా వర్షు ఉంది సో నువ్వు కూడా కూర్చో అంటూ………. !!  వర్ష ను పక్కనే కూర్చో పెట్టుకుని కాంతం… కాంతం అంటూ కనిపించని కాంతమ్మ కోసం పిలుస్తాడు ……..     !!

ఇక్కడే ఉన్నాను వరుణ్ బాబు నీ కోసం చికెన్ కబాబ్ చేస్తున్నా అంటూ……….. !!  ప్లేట్ లో చికెన్ కబాబ్ తీసుకుని వచ్చి వరుణ్ ఎదురుగా పెడుతూ …………. !! చెప్పు బాబు ఎందుకు పిలిచావ్ ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతూ వరుణ్ గ్లాస్ లో వాటర్ పోస్తూ ఉంటుంది ……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay