కలియుగ మ(మా)యసభ – 3
భగవంతుడు,వైద్యుడు ఇవ్వలేని ధైర్యం.. ఆత్మవిశ్వాసం,ఆరోగ్యం మంచి మాట ఇస్తుంది అక్క.తన దగ్గర ఆ మంచి మాట మనమే మాట్లాడకపోతే ఎలా చెప్పు..?" అని అంది కస్తూరి కౌసల్య చేతిని తన చేతిలోకి తీసుకొని."ఏమోనే... శైలు లహరి శ్రీమంతం కోసమని వస్తుంటే వాళ్ళ అత్తగారు కూడా శ్రీమంతులకి వెళ్లడమేనా నువ్వు ఏమైనా…
Log in to comment