నానమ్మ నే చెప్తున్నా… ” నాకు స్వీటీ కావాలి… తను వెంటనే తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయ్… ” ” నానమ్మ ఏంటి ఇంత పట్టు పడుతుంది.. నానమ్మ కి నిజం తెలిసిందా ఏంటి ” అని ఆలోచిస్తున్న.. రిధ్విక్ ఆలోచనలని చెదర గొడుతూ పాప ఏడుపు అందుకుంది… సరు పాప కి పాలు కలిపి తీసుకు రా అంటూ కరుణాకర్ గారు పాప ని ఎత్తుకొని… ” చిన్నా.. ఈ పాప కోసం అయినా స్వీటీ ని తీసుకు రారా..…