శ్రేయ అరుపు వినిపించిన శారద గారు లేచి తన చీర సరిచేసుకొని కంగారు గా శ్రేయ గదిలోకి వచ్చింది తాగి ఉండటం వల్ల శ్రేయ నెట్టగానే కింద పడిపోయాడు శంకరం… కింద పడ్డ వాడి తలకి దెబ్బ తగిలిన వాడిలో ఉన్న కోరిక ముందు ఆ దెబ్బ ఓ లెక్కా అన్నట్టు లేచి నిలబడి శ్రేయ మీదికి పోయాడు రేయ్ ఎవడ్రా నువ్వు… చంపేస్తా నా జోలికి వస్తే అంటూ వెనక్కి నడుస్తున్న శ్రేయ కి… ” ఏమైంది శ్రేయ ఎందుకలా అరిచావ్ అంటూ లోపలికి వచ్చింది శారద…