కలియుగ మ(మా)యసభ – 1
పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య…
Log in to comment