New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

మై మాఫియా డాన్ – 19

ఏమ్మా అన్విక, రణ్వీర్ గారు నీకు నచ్చలేదా,లేక మన స్థాయి కాదని భయపడుతున్నావా, ఆయన బంగారం లాంటి మనిషి తల్లీ అని శ్రీనివాస్ గారు శాంతంగా అడిగారు.అన్విక ఇక ఆగలేకపోయింది. నాన్న కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న.. నాకు ఆయనంటే ఇష్టమే. కానీ ఆ ఇష్టమే…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 18

రణ్వీర్ ముఖంలో ఆ మృదుత్వం మాయమైంది. సిద్ధార్థ్ అతనికి ఒక లొకేషన్ పంపాడు. అన్విక మీద ఎటాక్ ప్లాన్ చేసిన జగ్గర్ ప్రధాన అనుచరుడు రుద్ర ఇప్పుడు రానా అదుపులో ఉన్నాడు.రానా ఆ రహస్య స్థావరానికి చేరుకున్నాడు. రుద్రను గొలుసులతో వేలాడదీసి ఉంది. రానా తన చేతికి ఉన్న గ్లౌజులు…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 17

హాస్పిటల్ కారిడార్‌లో అన్విక అన్న మాటలు రణ్వీర్ గుండెల్ని పిండేశాయి. రణ్వీర్ కారులో కూర్చుని వెళ్తుంటే, అతని మనసులో ఆ మాటలు పదే పదే మారుమోగుతున్నాయి.కానీ రణ్వీర్ సామ్రాట్ కేవలం భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తి కాదు.అతను పరిణామాలను విశ్లేషించే మేధావి.కారు వేగంగా దూసుకుపోతోంది. రణ్వీర్ కిటికీలోంచి బయటకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 16

అమెరికాలో తన పని ముగించుకున్న రన్వీర్, శత్రువుల రక్తంతో తన సామ్రాజ్యాన్ని కాపాడుకున్న రణ్వీర్ తన మనసులోని అలజడిని ఆపుకోలేకపోయాడు. అన్విక ఫోన్ కలవకపోవడం, సిద్ధార్థ్ ద్వారా శ్రీనివాస్ గారి యాక్సిడెంట్ గురించి తెలియడం అతన్ని పిచ్చోడిని చేశాయి.తన ప్రైవేట్ జెట్‌లో ఇండియాకు వస్తున్న రణ్వీర్ కళ్లలో నిద్ర లేదు.…

0
Read Episode →

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 6

ఎపిసోడ్ 6స్వప్నిక తన కారు పార్క్ చేసిన మాల్ దగ్గరికి వచ్చీ, తన కార్ కీస్ కూడా ఆ బ్యాగు లోనే ఉన్నాయనుకుని, ‘ఛ ఎంత పని జరిగింది. వాడెవడో గాని హాస్పెటల్లో అడ్మిట్ చేసాడు బానే ఉంది. కాని తన బ్యాగ్, ఫోన్ అన్ని తనకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.…

0
Read Episode →

రాక్షసప్రేమ – 10

రాక్షసప్రేమ-10రూమ్ లోకి వచ్చిన విరాట్ బాధగా బెడ్ మీద కూర్చుని తన భార్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని నేను నా స్వార్థం కోసం ఆలోచించడం వల్లే కదా ఇలా శౌర్య జీవితం అయిపోయింది రౌద్రా కూడా మరీ ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నాడు…

0
Read Episode →

రాక్షసప్రేమ – 9

రాక్షస ప్రేమ-9రౌద్ర ఆమె ఎంత నెడుతున్నా గోర్లతో గిచ్చుతున్న ఆమెను మాత్రం వదిలిపెట్టకుండా అంతే ఫేస్ ని తన చేతుల్లోనే ఉంచుకొని ఇష్టంగా ఆమెకు ముద్దు పెట్టాడు. అతడు నుంచి తను విడిపించుకోలేదు అని తెలిసినా కూడా ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయింది, అప్పటికే అతడి రాక్షసత్వానికి గుర్తుగా ఆమె కళ్ళ…

0
Read Episode →

రావమ్మా.. మహాలక్ష్మి – 6

ఏం చెప్పమంటావ్ విష్ణు.. నీకు గుర్తుందా.. ఉందో లేదో నాకు తెలీదు.. నేనైతే గుర్తుపెట్టుకోవాలి.. చిన్నప్పుడు.. బాగా చిన్నప్పుడు.. నిన్ను బావా అని పిలుస్తుంటే.. అలా పిలవొద్దని సుప్రజ అత్త తిట్టింది. మొగుడ్ని వదిలేసిన దానికి పుట్టావ్.. నువ్వు వాడిని బావ అంటావేంటి.. అంది.. అప్పట్నుంచి నిన్ను గానీ ప్రణతి…

0
Read Episode →

మనసు చూడ తరమా 💗 – 11

నీతో మా చెల్లి మాట్లాడుతుందట ఒకసారి ఏంటో మాట్లాడు అని అనితకి ఫోన్ ఇస్తాడు ఉజ్వల్... ఫోన్ లో అతను మా చెల్లి అనగానే మనసు కేరింతలు కొడుతుంటే... పైకి నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తుంది మహిత... పక్కన ఉన్న ఉజ్వల్ ఆమె మనసేంటో తెలుసు కాబట్టీ... మౌనంగా…

0
Read Episode →

పెళ్లి చూపులు – 20

పెళ్లి చూపులు -20"నాన్న" అని చిన్నగా ఆయన గుండెల్లో నుంచి బయటకు వచ్చి భార్గవ్ ని పిలిచింది మహాలక్ష్మి. మొదటిసారి భార్గవ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురుని మరి కాస్త దగ్గరగా గుండెలకు అదుముకున్నారు.భారతి సౌండ్ బయటకు రాకుండా చీర కొంగు నోట్లోకి అడ్డం పెట్టుకుని మరీ ఏడుస్తుంది. అలా…

0
Read Episode →