New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 20

పెళ్లి చూపులు – 20

పెళ్లి చూపులు -20

 

“నాన్న” అని చిన్నగా ఆయన గుండెల్లో నుంచి బయటకు వచ్చి భార్గవ్ ని పిలిచింది మహాలక్ష్మి. 

 

మొదటిసారి భార్గవ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురుని మరి కాస్త దగ్గరగా గుండెలకు అదుముకున్నారు.

 

భారతి సౌండ్ బయటకు రాకుండా చీర కొంగు నోట్లోకి అడ్డం పెట్టుకుని మరీ ఏడుస్తుంది. 

 

అలా పదినిమిషాలు ముగ్గురు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. 

 

భార్గవ్ గారు మొదటిగా తేరుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకుని కూతురు కన్నీళ్లు తుడుస్తూ ‘నన్ను క్షమించు చిట్టి తల్లి” అని అన్నారు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue