ఎపిసోడ్ 6 స్వప్నిక తన కారు పార్క్ చేసిన మాల్ దగ్గరికి వచ్చీ, తన కార్ కీస్ కూడా ఆ బ్యాగు లోనే ఉన్నాయనుకుని, ‘ఛ ఎంత పని జరిగింది. వాడెవడో గాని హాస్పెటల్లో అడ్మిట్ చేసాడు బానే ఉంది. కాని తన బ్యాగ్, ఫోన్ అన్ని తనకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కొంప దీసి దొంగ అయితే? ఫ్రాడ్ అయితే? మొదలే తన ఫోన్ లో చాలా వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.’ అని మనసులో ఆలోచిస్తూ ఆమె ఇంతకు ముందు తను వెళ్ళాలనుకున్న షాప్ దగ్గరికి నడిచింది.…