New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

రొమాంటిక్ బీస్ట్ – 3

రుద్ర అమూల్య వెళ్ళిపోయాక తన పాకెట్ లో సిగరెట్ తీసి వెలిగించుకుని స్మోక్ చెయ్యడం స్టార్ట్ చేశాడు అలా చూస్తూనే మొత్తం ఆ పెట్టీ అంతా కాళీ చేసేసి అక్కడి తన ప్యాంట్ కూడా విప్పేసి కేవలం బాక్సర్స్ మీదే నిద్ర లోకి జారుకున్నాడు రుద్ర ఇక్కడ తన రూమ్…

0
Read Episode →

రొమాంటిక్ బీస్ట్ – 2

అరగంట పడే జర్నీని 10 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు రుద్ర అంటే అంత ఫాస్ట్ గా డ్రైవ్ చేశాడన్నమాట కార్ డోర్ ఓపెన్ చేసి బయటకి వచ్చి అమూల్య కార్ డోర్ ఓపెన్ చేసి తన రెక్క పట్టుకొని బరాబరా లోపలికి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లి హాల్ మధ్యలో పడేసాడు…

0
Read Episode →

రొమాంటిక్ బీస్ట్ – 1

అర్ధ రాత్రి సమయం సుమారు 12:30 రోడ్డు మీద బిక్కు బిక్కు మంటూ భయంతో పరిగెడుతూ ఉంది ఒక అమ్మాయిదేవుడా ఆ రాక్షసులకి నేను చిక్కకుండా నన్ను కాపాడు తండ్రి నీకు రేపు సోమవారం గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి లీటర్ పాల ప్యాకెట్ తో నీకు అభిషేకం…

0
Read Episode →

మనసు చూడ తరమా 💗 – 4

ఆమెను మొదటి సారి చుసిన దృశ్యం మళ్ళీ కళ్ళ ముందుకు రాగానే ఒళ్ళు జలదరిస్తుంది అతనికి... వెంటనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు పూర్తిగా డాక్టర్ గా మారిన అనిర్వాణ్...రిపోర్ట్ లో బ్రెయిన్ ఫంక్షన్ అంతా బాగానే ఉన్నట్లు తెలుస్తుంటే... బ్లడ్ లాస్ తప్పా ఇంకా…

0
Read Episode →

Mr. రాక్షాస్ – 1

నగరం అంతా కూడా జోరుగా కురుస్తున్న వర్షం లో ఒక కార్ మాత్రం వేగంగా దూసుకుని వెళ్తుంది నేరుగా సిటీలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది కార్ కార్ దిగి స్టైల్ గా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు అతను నేరుగా లిఫ్ట్ లోకి వెళ్లి టాప్…

0
Read Episode →

విడదీయలేని బంధం 🔥 – 9

విడదీయలేని బంధంఆరవ్‌ కళ్ల ముందు ఆ కారు నంబర్‌ మళ్లీ మళ్లీ తిరుగుతోంది.ఐదు సంవత్సరాల క్రితం తన డైరీలో రాసిన తేదీ…అదే తేదీకి సంబంధించిన కారు నంబర్‌…అదే కారు ఇప్పుడు మిహిరాను, ఆరాధ్యను వెంబడిస్తోంది.“మిహిరా…” ఆరవ్‌ గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపించింది. “ఇది యాదృచ్ఛికం కాదు.”మిహిరా నిశ్శబ్దంగా అతని వైపు…

0
Read Episode →

విడదీయలేని బంధం 🔥 – 8

విడదీయలేని బంధంఉదయం...ఆరాధ్య ఇంకా నిద్రలోనే ఉంది.ఆమె పక్కనే కూర్చున్న ఆరవ్ మాత్రం రాత్రంతా నిద్రపోలేదు.మిహిరా వంటగదిలో నుంచి కాఫీ తీసుకుని వచ్చింది.కప్పు అతని ముందుంచింది.“నిద్రపోలేదా?”ఆరవ్ ఆమె వైపు చూడలేదు.“నిన్న నువ్వు చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నాను.”మిహిరా నిశ్శబ్దంగా నిలబడింది.“ఆరాధ్య పుట్టుక వెనుక నిజం ఏంటి?”ఆ ప్రశ్నకు ఆమె చేతిలోని కప్పు…

0
Read Episode →

విడదీయలేని బంధం 🔥 – 7

విడదీయలేని బంధంనీలిమా హోటల్‌లో చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.మిహిరా చేతిని పట్టుకున్న ఆరవ్ మాత్రం ఆమె వైపే చూస్తున్నాడు.“ఆ రాత్రి గురించి నీకు అన్నీ తెలుసు కదా?”మిహిరా మౌనంగా ఉంది.“ఆరాధ్య గురించి కూడా?”ఆమె కళ్లలో కన్నీళ్లు నిండాయి.“అవును.”ఆ ఒక్క మాట ఆరవ్ గుండెల్లో పెద్ద శబ్దంలా వినిపించింది.“అయితే ఇన్నేళ్లు నన్నెందుకు…

0
Read Episode →

విడదీయలేని బంధం 🔥 – 6

విడదీయలేని బంధంరాత్రి...నీలిమా హోటల్.ఎన్నో సంవత్సరాలుగా మూసి ఉన్న ఆ పాత భవనం చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది.పాడైపోయిన బోర్డు గాలికి ఊగుతోంది.“నీలిమా హోటల్”ఆరవ్ కారు గేటు ముందు ఆగింది.అతను కారులోంచి దిగాడు.చుట్టూ చూశాడు.ఎందుకో...ఈ ప్రదేశం తనకు కొత్తగా అనిపించలేదు.అతని అడుగులు తానే ముందుకు కదులుతున్నట్టుగా అనిపించాయి.“నేను ఇక్కడికి ఇంతకుముందు వచ్చానా?”అతని మనసులో…

0
Read Episode →

నువ్వొచ్చాకే 💝 – 5

సాయంత్రం అయిదు గంటలు…శ్రీనిలయం.ఆ రోజు ఇంట్లో ఏదో తెలియని నిశ్శబ్దం.విక్రమ్ కూడా తన అల్లరి తగ్గించాడు.ఆదిత్య తన ఫోన్‌లో ఏదో పని చూస్తున్నాడు.సుజాత వంటగదిలో ఉన్నా, ఆమె మనసంతా మాత్రం బయటే ఉంది.రాఘవేంద్ర మాత్రం వరండాలో కూర్చుని గడియారం వైపు చూస్తున్నాడు.ఆమె అది గమనించింది.“నాన్న…”రాఘవేంద్ర ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు.“ఏంటి?”“ఏమైంది?”“ఏమీ…

0
Read Episode →